నిక్ కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ల అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వారి సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే సరిపోతుంది. తరచుగా వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లండన్‌లో “సిటాడెల్” షూటింగ్‌లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అక్కడ నిక్ జోనాస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనస్ లతో కలిసి ఆసక్తికరమైన పర్యటనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. నిక్ జోనస్ తన కాన్సర్ట్ కు ముందు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నిక్ జోనస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రుచికరమైన కేక్ చిత్రాన్ని పంచుకున్నారు. దీనితో అతను తన భార్యను ఎంతగా మిస్ అయ్యాడని తెలిపాడు. అంతేకాదు ఆమె తనతోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. నిక్ జోనస్ ఈ పిక్ ను పోస్ట్ చేస్తూ ‘థాంక్స్ ప్రియాంక చోప్రా, యూ ఆర్ ది బెస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇటీవల నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా కొన్ని ఫ్యాన్ పేజీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కన్పించారు. ఆ తరువాత ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌ని చెంపపై ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ కాకుండా ‘టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ లో కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రియాంక చోప్రా… కత్రినా కైఫ్, అలియా భట్‌తో కలిసి ‘జీ లే జరా’ చిత్రంలో కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!