ఎంతో మంది ముఖాల్లో నవ్వులతో సంతోషాన్ని నింపిన ప్రముఖ అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి ఆయన అభిమానులను, హాలీవుడ్ ను కలచి వేసింది. స్థానిక షెరీఫ్ ప్రకారం ఈ స్టార్ ఆదివారం రాత్రి మరణించాడు. ఆయన మృతదేహం ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిలో కన్పించింది. 65 ఏళ్ళ వయసున్న ఈ హాస్యనటుడు అనుమానాస్పద మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Read Also : నటిపై అత్యాచారం కేసులో బెదిరింపులు… మళ్ళీ కష్టాల్లో పడ్డ…
చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటలే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది చివర్లో హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆర్నాల్డ్, అమెరికా మాజీ ప్రధాని జాన్ కెనెడీ కోడలు, జర్నలిస్ట్ శ్రివర్ ని వివాహమాడాడు. 35 ఏళ్ళ వీరి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తడంతో వీరు పదేళ్ల క్రితమే విడాకులకు కోర్టులో అప్లై చేయగా.. వారికీ ఉన్న 400 మిలియన్ డాలర్ల…
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా నిన్న క్రిస్మస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. గ్లామర్ ప్రపంచంలోని సెలబ్రిటీలు తమ ఫోటోలను, క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న సెలెబ్రేషన్స్ ను వారి అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అదే సమయంలో హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండే తన ట్విట్టర్ ఖాతాను తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సింగర్ చెప్పా పెట్టకుండా ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయడంతో అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. బహుశా అరియానా సైబర్ బెదిరింపుకు గురయ్యి ఉంటుందని, అందుకే ఆమె…
‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ…
హాలీవుడ్ ప్రముఖ బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన ఆయన చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. ఈ వార్త చూసిన ఆయన అభిమానులు తమ అభిమాన నటుడిని కోల్పోయినందుకు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు.…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. కత్రినా తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ “టైగర్ 3” సినిమా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మేరకు…
విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని…
ప్రపంచంలో అత్యంత్య పెద్ద సినీ పరిశ్రమ ఏదంటే ఏమాత్రం థముడుకోకుండా హాలీవుడ్ అని చెబుతాం. ప్రపంచం నలుమూలల ఉన్న నటీనటుల హాలీవుడ్ లో ఒక్కసారైనా మెరవాలని కలలు కంటారు. అలాంటిది ఓ హాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం బాలీవుడ్ లో నటించాలని ఆశ పడుతున్నాడు. హాలీవుడ్ కండల వీరుడు డ్వేన్ జాన్సన్ కు హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విడుదలైన ఇతడి సినిమా “రెడ్…
బ్రెజిల్ స్టార్ సింగర్, లాటిన్ గ్రామీ అవార్డ్ విజేత మారిలియా మెండోంకా విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శుక్రవారం బ్రెజిల్‌లోని మినాస్ గెరియాస్ స్టేట్‌లో లో జరిగిన ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఆమె మృతిచెందడం హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ కోసం తన సహాయకులతో కలిసి శుక్రవారం ప్రైవేట్ జెట్‌లో బయల్దేరారు. కొద్దిడ్డూరం వెళ్లిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కింద ఉన్న విద్యుత్ లైన్ కి…
మహిళా సినిమాటోగ్రాఫర్ మృతిరస్ట్ మూవీ షూటింగ్ సెట్ రిహార్సల్స్ లో గన్ పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి చెందారు. న్యూ మెక్సికోలోని హాలీవుడ్ సినిమా సెట్లో మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో ఫ్రాన్సిస్ ఫిషర్, మిస్టర్ బాల్డ్విన్ మీద సన్నివేశం చిత్రీకరిస్తున్న సమంలో ఆయన ప్రాప్ గన్ను కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫర్ హాలీనా హచ్చిన్స్ మృతి చెందారు. దర్శకుడు జోయొల్ సౌజా గాయపడ్డారు. బాల్డ్విన్ గతంలో ద క్యాట్ ఇన్…