“రస్ట్” మూవీ సెట్లో ప్రమాదం..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి
రస్ట్ మూవీ షూటింగ్ సెట్ రిహార్సల్స్ లో గన్ పేలి మహిళా సినిమాటోగ్రాఫర్ మృతి చెందారు. న్యూ మెక్సికోలోని హాలీవుడ్ సినిమా సెట్లో మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సినిమాలో ఫ్రాన్సిస్ ఫిషర్, మిస్టర్ బాల్డ్విన్ మీద సన్నివేశం చిత్రీకరిస్తున్న సమంలో ఆయన ప్రాప్ గన్ను కాల్చారు. దీంతో సినిమాటోగ్రాఫర్ హాలీనా హచ్చిన్స్ మృతి చెందారు. దర్శకుడు జోయొల్ సౌజా గాయపడ్డారు. బాల్డ్విన్ గతంలో ద క్యాట్ ఇన్ ద హ్యట్, పెరల్ హార్బర్, ద ఎడ్జ్, ద షాడో, తదితర చిత్రాల్లో నటించారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనపై సినిమా యూనిట్ షాక్‌లో ఉంది. ఈ మొత్తం అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Tags
- Hollywood
- Joel Souza
- Rust
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!