థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు మెల్లమెల్లగా ఆక్రమిస్తోంటే మూవీ ప్రమోషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఇండియా పెద్ద మార్కెట్ అయిపోయింది. అందుకే, మన వాళ్లు సినిమాలు చూడాలంటే మన వాళ్లతోనే మాట్లాడాలని హాలీవుడ్ స్టార్స్ కూడా డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా క్రిస్ ప్రాట్ కూడా అదే చేశాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో ఆన్ లైన్ లో చిట్ చాట్ చేశాడు. ఆయన నటించిన సినిమా ‘ద టుమారో…
హాలీవుడ్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటుంది. అందుకు ఒక కారణం ఆ సినిమాల్లో ఉండే హై క్వాలిటి అండ్ క్రియేటివిటి కాగా రెండో కారణం… వివిధ దేశాల ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ హాలీవుడ్ చిత్రాల్లో తమ ప్రతిభని చాటుతుంటారు. ఆ క్రమంలోనే మన నటీనటులు చాలా మంది అమెరికన్ మూవీస్ లో నటించారు. ఈ మధ్య కాలంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే, ఇర్ఫాన్ ఖాన్, అనుపమ్ ఖేర్ లాంటి వారు కూడా హాలీవుడ్ లో భాగమయ్యారు. ఇప్పుడు…
కరోనా వ్యాధి సోకటం ప్రమాదకరం. ఇక వచ్చి తగ్గిపోయినప్పటికీ… పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే! అయితే, ఇదంతా మనుషులకే కాదు చాలా రంగాలకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సినిమా రంగమే తీసుకుంటే, కరోనాతో విపరీతంగా మంచం పట్టింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే! అయితే, పాశ్చాత్య దేశాల్లో వైరస్ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ కోలుకుంటోంది. కానీ, అదంతా ఈజీగా జరగటం లేదు… మన దేశంలో ఇంకా థియేటర్లు మూతపడే ఉన్నా అమెరికా, యూరప్ లో పరిస్థితి సద్దుమణుగుతోంది. ప్రతీ…
సినిమా పరిశ్రమ పైకి ఎంతగా మెరిసిపోతుందో… లోపల అంత చీకటిగా ఉంటుంది. తెర మీద బెస్ట్ ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి కూడా నిజ జీవితంలో అవసరం వచ్చినప్పుడు సాయం చేయకపోవచ్చు. కనీసం ఫోన్ లో మాట్లాడనైనా మాట్లాడకపోవచ్చు. అంతలా బిజినెస్ మైండెడ్ గా ఉంటారు తళుకుబెళుకుల ప్రపంచంలో! కానీ, ఆ హాలీవుడ్ యాక్టర్ విషయంలో అదంతా తప్పంటున్నాడు మన బాలీవుడ్ వెటరన్ యాక్టర్…అనుపమ్ ఖేర్ భార్య , సీనియర్ నటి కిరణ్ ఖేర్ గత కొంత…
2021 ప్రారంభంలోనే… శ్రీలంక సుందరి జాక్విలిన్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని న్యూస్ వచ్చింది. ‘ఉమెన్స్ స్టోరీస్’ అనే యాంథాలజీతో జాకీ హాలీవుడ్ స్క్రీన్ పై మెరిసిపోనుంది. ఆరు కథలతో రూపొందే యాంథాలజీ మూవీలో ఆరుగురు దర్శకులతో సహా అందరూ ఆడవాళ్లేనట! ముఖ్యంగా తెరపై కనిపించే వారంతా ఫీమేల్ యాక్టర్సే అంటున్నారు! ఇక మన జాక్విలిన్ లీనా యాదవ్ డైరెక్ట్ చేసే ‘ఏ రైడ్’ అనే కథలో హీరోయిన్ గా నటిస్తోంది.‘ఉమెన్స్ స్టోరీస్’ హాలీవుడ్ మూవీకి సంబంధించి తన…