పెళ్ళి తరువాత కత్రినా మార్చుకోనున్న పేరు ఇదే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. కత్రినా తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ “టైగర్ 3” సినిమా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్‌కి సినిమా క్రెడిట్స్‌లో ‘కత్రినా కౌశల్’ అని వేయాల్సిందిగా తెలియజేసిందట.
Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
మరోవైపు కత్రినా, విక్కీ కౌశల్యొ వివాహ ఏర్పాట్లను ప్లాన్ చేయడానికి 10 మంది సభ్యుల బృందం సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు బయలుదేరింది. కత్రినా, విక్కీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు వేడుకలు ఘనంగా జరుగుతున్నట్టు సమాచారం. విక్కీ, కత్రినా ఇటీవల జుహులో ఒక ఆధునిక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇంటి పక్కనే ఆ ఇల్లు ఉండడం విశేషం.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..