మన ఫ్రెండ్స్ కి పెళ్లి ఫిక్స్ అయితే చాలు .. అయిపాయె… నీ జీవితం అయిపోయిందిరా.. ఇక రోజంతా నీకు నరకమే అంటూ ఎన్నెన్నో మాటలు చెప్తాము.. కానీ వాస్తవానికి వైవాహిక బంధం వ్యక్తుల ఆయుష్షుపై ప్రభావం చూపిస్తుందని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్లో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం పెళ్లి కాని వారితో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. అవివాహితులు…
శరీరంలో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. విషపదార్థాలను శరీరం నుంచి విసర్జించాడాన్ని డేటాక్సిఫికేషన్ అంటారు. అయితే అత్యుత్సాహంతో తినే అనవసరం పదార్థాల వల్ల అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలి అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసం వల్ల సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలలో లభిస్తుంది. అల్కహాల్ రసాయనిక పదార్థాలు, ఫాస్ట్పుడ్స్, అధిక మసాలలతో ఉన్న ఆహారము ద్వారా ఏర్పడే ఇతర…
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. చెడు ఆహారపు అలవాట్లు జీవనశైలి వల్ల ఇదంతా జరుగుతుంది. జుట్టు తెల్లబడటానికి ఇష్టపడని వారిలో మీరూ ఒకరైతే, జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచే డైట్లో పాటించవచ్చు. మీ పిల్లలకు కూడా మీరు వీటిని తినిపించాలి, తద్వారా వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోకుండా ఉంటారు. కాబట్టి అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తినాల్సిన పదార్థాలు.. ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు, బాదం…
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది. అయితే అన్ని బాధల కంటే తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. చాలామందికి తలలో కొట్టుకుంటున్నట్లుగా..వస్తూ పోతున్నట్లుగా..తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ…
మన ఎముకలు బలంగా ఉంటేనే మనం కూడా గట్టిగా ఉంటాం. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా ఎముకలు విరిగిపోతాయి. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. క్రమంగా కీళ్ల సమస్యలు మొదలవుతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తింటే ఎముకలు ధృడంగా మారుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఎముకలు బలంగా ఉండాలి. లేదంటే ఏ చిన్న దెబ్బ తగిలనా కట్లు కట్టించుకోవాల్సిందే. మనం తినే పదార్థాలు వల్ల ఎముకలకు సరైన పోషకాలు అందించవచ్చు.…
బరువును తగ్గించుకోవడానికి ఈ రోజుల్లో చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. అయితే చాలా మందికి నడక కూడా వ్యాయామం లాంటిదే అని చాలా అరుదుగా తెలుసు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి పాటిస్తే చాలు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో…
రోజంతా పని చేసి ఇంటికి వచ్చి, భోజనం చేసి బెడ్ మీద వాలిపోతాం. బెడ్ మీద పడగానే చాలామందికి అంత సులువుగా నిద్ర పట్టదు. ప్రస్తుతం ఇదే అందరిని వేధించే సమస్య. ఆర్ధిక సమస్యలు , మానసిక ఒత్తిళ్లు ఇలా ఎన్నో ఇతర కారణాల వల్ల నిద్ర పట్టదు. అయితే ఈ సమస్య ఎక్కువగా మధ్య తరగతి వారి జీవితంలో ఉంటుంది. నిద్ర అందరికీ తొందరగా రాదు. అయితే ఈ రోజుల్లో ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఒక…
పండ్లలో రారాజు మామిడి పండు. ఈ పేరు వినగానే అందరికి నోరూరుతుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లలో మామిడి ఒకటి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడుతారు. మామిడిపండ్లు కమ్మగా, తీపిగానూ, రుచికరంగానూ ఉంటాయి. అయితే మనకు చాలా ఇష్టమైన ఈ పండులో మీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును. మీరు విన్నది నిజమే.. చాలా మంది మామిడి అభిమానులకు ఇది వింతగా అనిపించవచ్చు. సరే…
మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ అవసరం. కానీ మన జీవితంలో కనీసం ఒక్కసారైనా, మనలో చాలామంది వివిధ రకాల జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది వ్యక్తులు ఈ సమస్య తక్కువ సమయంలో దానంతట అదే తగ్గిపోతుందని లైట్ తీసుకుంటారు. కానీ లైట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య ప్రమాదకరంగా మారె అవకాశం ఉంది. కాబట్టి మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తే బెటర్. అయితే కొన్ని మూలికలు సుగంధ ద్రవ్యాలు…
వచ్చేది వర్షాకాలం.. ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ఆస్తమా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడతారు. దీర్ఘకాలిక జలుబు, ఇన్ఫెక్షన్లు కూడా ఆస్తమా పెరగటానికి దోహదపడుతాయి. ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్లే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. ఉబ్బసం ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఆస్తమా బాధితులకు వర్షాకాలంలో ఈ సమస్య తీవ్రమవుతుంది. అయితే వర్షాకాలంలో ఆస్తమా వున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో…