Home
Health Tips
Health Tips News
-
Health Tips: ఉదయాన్నే ఈ ఆకు తింటే.. ఒంట్లోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్… -
Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ… -
Health Tips : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి..!
జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి కళ్లు.. కళ్లు ఉంటే కాళ్లు చేతులు లేకున్నా బ్రతకొచ్చు అని పెద్దలు అంటుంటారు..కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్ ఏ మాత్రం సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ కళ్లు హెల్తీగా ఉండటానికి మరికొన్ని మిటమిన్లు కూడా అవసరం. ఆ విటమిన్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయితే విటమిన్ ఏ.. ఇది కంటిచూపునకు తోడ్పడుతుంది. విటమిన్ ఏ రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. మొక్కల్లో విటమిన్ A బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. ఆకుకూరల్ని ఆహారంగా… -
Monsoon Tips : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు..!
వర్షాలు మొదలైయ్యాయి.. ఇక సీజనల్ వ్యాదులు కూడా మొదలైయ్యాయి.. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాల జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..… -
Swine Flu: వర్షాకాలంలో స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్.. జాగ్రత్తలు ఇవే..!
వర్షాకాలంలో అనేక ప్రాణాంతక వైరస్లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. H1N1 వైరస్ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవడమే కాదు.. ఈ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఛాన్స్ ఉంది. -
Work Stress Tips: ఆఫీసులో పని వల్ల ఒత్తిడి ఉందా?.. ఇలా చెక్ పెట్టండి!
Tips For Work Stress: చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగానో, మనుషుల వల్లనో చోటు చేసుకునే సంఘటనలు.. వ్యక్తుల మీద భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన మార్పు కలగజేసినప్పుడు దానికి శరీరం స్పందించే తీరు ‘ఒత్తిడి’గా బయటపడుతుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఒత్తిడి’ ఒక భాగమైపోయింది. చాలా మంది పని వల్ల నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారు. ఎక్కువ మంది ఒత్తిడికి దూరంగా ఉండలేకపోతున్నారు. అయితే ఒత్తిడిని పూర్తిగా దూరం చేయలేకున్నా.. కంట్రోల్ మాత్రం చేయొచ్చు. మీరు… -
Kidney Problem In Women: మహిళల్లో కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే.. జాగ్రత్త సుమీ!
Here is the reasons for Kidney Problems in Women: నేటి కాలంలో కిడ్నీ సమస్య సాధారణమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే.. ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతాయి. ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలు తమ అనారోగ్యాన్ని పట్టించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ వ్యాధి సమస్య పురుషులకు కూడా… -
Benefits of Bottle Gourd: ఈ కూరగాయల రసం తాగితే.. కీళ్ల నొప్పుల సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!
Bottle Gourd Juice For Uric Acid: ప్రస్తుత రోజుల్లో ‘యూరిక్ యాసిడ్’ ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ ఒక రకమైన శరీర వ్యర్థం. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు మరియు పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. మీ రోజువారీ ఆహారంలో సొరకాయ… -
Health Tips: మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం పొందండి. ఇది వాడారంటే చాలు..!
జీర్ణవ్యవస్థ మన రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా మానసిక ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క మొత్తం అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చెడు జీవనశైలి మరియు ఫాస్ట్ ఫుడ్ కారణంగా దాని ప్రభావం మన జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. అప్పుడు ఉబ్బరం నుండి మలబద్ధకం వరకు వ్యాధులు జీర్ణవ్యవస్థ బలహీనతకు సంకేతంగా మారుతాయి. అయితే జీర్ణవ్యవస్థ చక్కగా ఉండాలంటే చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం అవసరం. -
Health Tips : దీన్ని ఒక్కసారి తీసుకుంటే చాలు..షుగర్ కంట్రోల్ అవుతుంది..
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితాంతం పోదు.. బ్రతికినంత కాలం మందులను వాడుతూ కంట్రోల్ చేసుకోవాలి.. కొన్ని రకాల ఆహారాలతో పాటు, కొన్ని పండ్లను తీసుకోవడం షుగర్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ కాయల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. రోజ్ యాపిల్, వాక్స్ యాపిల్ అని కూడా అంటారు..ఈ పండ్లు మనకు ఎక్కువగా డిసెంబర్ నుండి మే మధ్యకాలంలో లభిస్తాయి. సూపర్…
తాజావార్తలు
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..