Obesity : ప్రపంచం మొత్తాన్ని వేధిస్తోన్న ఆరోగ్య సమస్యలో ఊబకాయం ప్రధానమైంది. గత 30 ఏళ్లలో ఊబకాయం ఉన్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఊబకాయంతో బాధపడుతున్న పెద్దల సంఖ్య రెండు బిలియన్లకు మించిపోయింది.
పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ప్రొటీన్ మరియు విటమిన్ బి12 ఉంటాయి. మరోవైపు పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థతోపాటు ఎముకలు కూడా బలపడతాయి.
Butter Milk : భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో భోజనంతో పాటు ఒక గ్లాసు మజ్జిగను తీసుకుంటారు. సాధారణంగా, వేసవిలో మజ్జిగ వినియోగం పెరుగుతుంది, ఎందుకంటే ఇది వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Health : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీరు ఎక్కువగా తాగాలి. శరీరంలో నీరు లోపిస్తే అన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
Heatwave Advisory: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గరిష్ట సగటు ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి నుంచి మే వరకు పలు దేశంలోని చాలా ప్రాంతాల్లో వడగాలుల వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం హీట్వేవ్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ ఏడాది ఊహించిన దాని కన్నా వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషన్ మార్గదర్శకాలను జారీ చేశారు.