Iran War: గల్ఫ్ దేశాల్లో భారతీయులకు అష్టకష్టాలు.. 3 రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
- అట్టుడుకుతోన్న మధ్యప్రాచ్యం
- గల్ఫ్ దేశాల్లో భారతీయులకు అష్టకష్టాలు
- 3 రోజులుగా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. క్షిపణులు, రాకెట్లు, డ్రోన్ దాడులతో దద్దరిల్లుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులు అల్లకల్లోలం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మిత్ర దేశాలపై గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎక్కుపెట్టింది. పెద్ద ఎత్తున క్షిపణులతో విరుచుకుపడుతోంది. దీంతో సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ అలాంటి దేశాలు బాంబ్‌లతో హడలెత్తిపోతుంది.

Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఇదిలా ఉంటే ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో గగనతలం మూసుకుపోయాయి. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులు బంద్ అయ్యాయి. అయితే అకస్మాత్తు దాడులతో విమానాశ్రయాల్లోనే ప్రయాణికులు చిక్కుపోయారు. దీంతో గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆయా పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లిన భారతీయులంతా అల్లాడిపోతున్నారు. ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
ప్రీ-వెడ్డింగ్ కోసం ఉత్తరప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన జంట అర్ధాంతరంగా చిక్కుకున్నారు. దీంతో తమను రక్షించాలంటూ వీడియో కాల్‌లో అధికారులను వేడుకుంటున్నారు. పూర్తిగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఒక హోటల్‌కు పరిమితం అయ్యారు. వాస్తవంగా మార్చి 2న భారత్‌కు రావాల్సి ఉండగా విమానాల రద్దుతో ఆగిపోయారు. ఇలా అనేక మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను రక్షించాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!