Constipation Problem : మలబద్ధకంతో ఈ రోజుల్లో చాలా మంది బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల శరీరం పూర్తిగా శుభ్రం కాదు. డీ హైడ్రేషన్, ఇతర కారణాల వల్ల చాలా మంది మలబద్దకానికి గురవుతారు.
Mononucleosis : మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా.. ? తను ముద్దు ఇచ్చేందుకు నిరాకరించినా మీరు కావాలని ఫోర్స్ చేస్తున్నారా ? తను ముద్దు ఇచ్చేందుకు ఒప్పుకునేలా చేస్తున్నారా? ఒక ఆమె వద్ద నుంచి మీరు కిస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారా? అయితే వన్ సెకన్! కాస్త ఆగి ఆలోచించే టైం లేకున్నా నేను చెప్పేంది వింటే మీరు జీవితంలో ముద్దే వద్దంటారు.
Litchi : లిచీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎపికాటెచిన్, రుటిన్ అనే మొక్కల భాగాలు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.
Cold in summer: చలికాలం, వర్షాకాలంలోనే కాదు వేసవిలో కూడా చల్లటి ఐస్క్రీమ్లు, చల్లని నీరు తాగడం వల్ల వివిధ కారణాల వల్ల జలుబు వస్తుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబును సులభంగా తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు.
Skin Cancer : చర్మం పంచేంద్రియాల్లో ఒకటి. ఇది చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతేడాది ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
National Walking Day 2023: నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. మీరు ఎక్కువ కాలం ఫిట్గా ఉండాలనుకుంటే నడకని మించిన ఎక్సర్ సైజ్ మరొకటి లేదు. డాక్టర్ల , ఫిట్నెస్ నిపుణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.
Milk : పాలను సంపూర్ణ పోషకాహారం అని పిలుస్తారు. పాలలోశరీరానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టే ప్రతిరోజూ ఒకటి నుండి రెండు గ్లాసుల పాలు తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.