AC Side Effects: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. మధ్యాహ్నం అయ్యిందంటే ఎండ భగ్గుమంటుంది.ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. ఇక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేకుండా ప్రజలు నిమిషం కూడా ఉండలేని పరిస్థితి.
ప్రస్తుతం మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానసిక ఆందోళన, అధిక ఒత్తిళ్లు, తినే ఆహారం తదితర కారణాల వల్ల మనషి రోగాల ఊబిలో చిక్కుకుంటున్నాడు. ఇక భోజనం తీసుకోవడంలో కూడా సమయ వేళలు పాటించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు.
Apple seeds are harmful to children: ఆపిల్స్ పోషకాలకు మూలం అని చెబుతారు. రోజూ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది వీటిని తింటారు. కానీ, మీరు కొన్ని మార్గదర్శకాలను పాటించకుండా ఆపిల్ తింటే, అది స్లో పాయిజన్‌గా మారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది.