Weight loss Drinks: ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు ఒకటి. ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అవడంతో చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చాలా మంది తమ బరువును కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి జిమ్ లు, జాగింగ్ లు, యోగాలు లాంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు మన ఆహారపు అలవాట్లలలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా…
వర్షాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాలు పడుతుంటే మరోవైపు వ్యాదులు కూడా పలకరిస్తాయి..దగ్గు, జలుబు, ఫ్లూ, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది.. ఇలాంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. *. వర్షాకాలంలో తేలికపాటి, సమతుల ఆహారం తీసుకోవాలి. లీన్ ప్రోటీన్స్, తృణధాన్యాలు కలిసి ఉండే భోజనాన్ని తినాలి. వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి…
మగవారి కన్నా కూడా మహిళలకు ఎక్కువగా పనులు ఉంటాయి.. ఇంటి బాధ్యత పిల్లలు ఇలా పనులు మొత్తం వారి మీదే ఉంటుంది.. దాంతో వారికి నొప్పులు రావడం కూడా సహజమే.. ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల…
మారిన కాలం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల అనారోగ్యం సమస్యలు ఎదురైవుతాయి.. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి.. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారతుుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీపై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని తగ్గించుకునేందుకు కొన్ని…
Adult Vaccination: వ్యా్క్సినేషన్ గురించి మన దేశంలో చాలా మందికి అవగాహన లేదనే చెప్పాలి. ఏదో చిన్న పిల్లలకు ఆశా వర్కర్లు వచ్చి చెబితే వ్యాక్సిన్లు వేయిస్తూ ఉంటారు. డెలీవరి సమయంలో పిల్లలకు వేయించాల్సన టీకాల గురించి వైద్యలు చెబుతూ ఉండటంతో వాటి గురించి తెలుస్తోంది. అయితే కేవలం చిన్న పిల్లలకే కాదు పెద్ద వారికి కూడా టీకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం, ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడటంలో కొన్ని వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. మధుమేహంతోపాటు ఇతర…
Improve Blood Percentage in Body: ఈ మధ్య చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్త హీనత. మనం బిజీ లైఫ్ లో పడి మన తీసుకునే ఫుడ్ మీద సరిగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్త హీనత. చూడటానికి బలంగా ఉన్నట్లు కనిసిస్తున్న ఎప్పుడూ నీరసంగా, ఓపిక లేనట్లు కనిపిస్తూ ఉంటారు కొందరు. దానికి ప్రధాన…
మన వంట గదిలో లభించేవాటితో ఎంతో ఆరోగ్యం ఉందన్న విషయం తెలిసిందే..కొన్నిటిని తీసుకోవడం వల్ల అరికాళ్ల నుండి మొత్తం బాడీలో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో .. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ పొడి కోసం ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నల్ల జీలకర్ర అనేది…
ఒకప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా దొరికే ఈ మొక్క జొన్నలు ఇప్పుడు ఏ కాలంలో అయిన విరివిగా లభిస్తాయి.. చాలా మంది వర్షం పడేటప్పుడు వేడి వేడిగా బజ్జీలు, సమోసాలు, టీ వంటి వాటిని తీసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ వీటికి బదులుగా మొక్కజొన్న పొత్తులను తీసుకోవడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మొక్క జొన్నను ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్యం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో ఎక్కువగా ఫైబర్,…
చేపలు ఆరోగ్యానికి మంచివే అని డాక్టర్లు చెబుతున్నారు.. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ చేపలను ఎక్కువగా తీసుకోకూడదని కూడా నిపుణులు అంటున్నారు.. చేపలు తిన్న తర్వాత పాలు తాగకూడదని అలాగే పాలు తాగిన తర్వాత చేపలు తినకూడదని చిన్నప్పటినుంచి మన పెద్దలు చెబుతూ ఉంటే వింటూ వచ్చాం.. పాలను తీసుకోవడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చేపలను రాత్రి పూట తిన్న వెంటనే చాలా మంది పాలు తాగుతారు.. కానీ అలా చేస్తే ఫుడ్…
వర్షాకాలం, చలికాలం అంటే దగ్గు, జలుబు కామన్.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా అవి వస్తాయి.. ఒకసారి వస్తే తగ్గడం కూడా కష్టమే..మందులకు అస్సలు తగ్గవు.. ఇక దగ్గు జలుబు తగ్గాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి… ఇంటి చిట్కాలతో ఎలా జలుబు, దగ్గును తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం వల్ల గానీ,సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్లగానీ ప్రతి ఒక్కరికి చిన్న…