ఈరోజుల్లో బరువు పెరగడం అనేది కామన్.. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం.. అయితే బరువు తగ్గెందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ బరువు తగ్గలేక పోతారు.. అలాంటి వారికోసం ఎన్నో హోమ్ టిప్స్ ఉన్నాయి వాటిని ట్రై చేసి చూడండి. తేడాను మీరే గమంచండి.. ఈరోజు మనం అటుకులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈజీగా చేసే స్నాక్స్లో అటుకులు కూడా ఒకటి. వీటితో పోహా, పాలల్లో కలిపి తినడం,…
ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచివి..వీటిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.. అందుకే వైద్యులు కూడా వీటిని తినమనే సలహా ఇస్తున్నారు.. ముఖ్యంగా మహిళలు గర్భాధారణ సమయంలో ఖర్జూరం తినడం చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో రెండు ఖర్జూరాలను తినడం తల్లికే కాదు, అభివృద్ధి చెందుతున్న బిడ్డకు కూడా మంచిది. ఇందులో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఖర్జూరంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సోడియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెరలు, ప్రోటీన్, విటమిన్ D, ఇనుము…
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ…
Mouth Ulcer Reasons and Remedies : చాలా మందికి నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్లు) రావడం తరుచుగా జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ఆ సమయంలో ఏం తినాలన్నా తాగాలన్నా బాధగా ఉంటుంది. నోటి శుభ్రత పాటించకపోవడం, మానసిక ఒత్తిడి పెరిగినా, విటమిన్ల లోపం తలెత్తినా నోటి పుండ్లు వేధిస్తాయి. అయితే ఒంటిలో వేడి పెరిగినా కూడా నోటిలో అల్సర్లు ఏర్పడతాయని అంటూ ఉంటారు. అయితే ఇవి సాధారణంగా రెండు వారాల వరకు…
Health tips: చాలా మందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తుంటాయి. కడుపు ఉబ్బరం అనేది చాలా సాధారణం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మన శరీరానికి సరిపడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
ఈరోజుల్లో అధికబరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఇక ఈ బరువును తగ్గాలని అనుకొనేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే కొన్నిసార్లు వర్కౌట్ కావు.. ఇక చేసేదేమి లేక బాధపడతారు.. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు..టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ ను తాగితే అధిక సమస్య ఇట్టే మాయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్…
Health Tips For Pain in Sole Of Feet: ఎక్కువ సేపు పనిచేసినా, లేదా నిలుచున్న ఆడువారి నుంచి తరచూ వినిపించే ఫిర్యాదు అరికాళ్ల నొప్పులు. అధిక బరువు ఉన్నప్పుడు ఎక్కువ సేపు నిలుచుంటే కూడా ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాళ్లకు సంబంధించిన వ్యాధి. ఇవి ఆర్డోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చు. అయితే ఈ అరికాళ్లలో వచ్చే నొప్పిని ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించి కూడా…
మన వంటగదిలో ఉండే మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు.. ఇవి కూరలకు, బిర్యానీ వంటి ప్రత్యేకమైన వంటలలో రుచిని, సువాసనను పెంచడం కోసం వాడుతారు.. అయితే రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఒక లవంగాలు మాత్రమే కాదు.. వీటితో పాటు తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేంటో తెలుసుకుందాం.. *. త్వరగా బరువు తగ్గాలంటే తేనె, లవంగాలు కలుపుకుని తినాలి.…
Using Tablets To Postpone Periods: అమ్మాయిలకు పీరియడ్స్ రావడం అనేది సహజ సిద్దంగా జరుగుతుంది. అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న టైంను అపవిత్రంగా భావిస్తారు. నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో పాల్గొనివ్వారు. పూర్వం అన్ని పనులు ఆడవారు చేసే వారు కాబట్టి పీరియడ్స్ టైం లో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు. పీరియడ్స్ ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండలేరు. నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే…
Health Tips: బరువు తగ్గడం చాలా ముఖ్యం. అదేవిధంగా, పొట్ట కొవ్వును కోల్పోవడం చాలా కష్టమైన పని. కష్టపడితేనే పొట్ట తగ్గుతుంది. ప్రతి ఒక్కరి బరువు తగ్గించే ప్రయాణంలో ఆహారం మరియు వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయి.