పెద్దలు తీసుకొనే ఆహారాలు పిల్లలకు పెట్టకూడదు.. ఎందుకంటే వారికి జీర్ణ శక్తి తక్కువగా ఉంటుంది.. అలాగే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.. ఎవరి ఆరోగ్యం అయినా, తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. వారి పెరుగుదల, అభివృద్ధి, మొత్తం శ్రేయస్సు కోసం…
Eating While Standing: ప్రస్తుతం ప్రజా జీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అయింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు రెండో జాబ్ చేయాల్సి వస్తోంది.
Brown Bread: కొంతమంది తమ బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే బ్రెడ్ లో ఎక్కువగా మైదా ఉంటుంది. బ్రెడ్ లో ఉండే పిండి పదార్థం కారణంగా తిన్న వెంటనే అది రక్తంలో కలిసిపోతుంది. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. బ్రెడ్ ఎక్కువగా తింటే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బ్రౌన్ బ్రెడ్‌తో పోలిస్తే వైట్ బ్రెడ్ తినడం అంత మంచిది కాదు. దీనిలో విటమిన్లు, మినరల్స్,…
మనిషి ఆయుష్షు సాధారణంగా వందేళ్లు. అందుకే మన పెద్దవారు దీవించేటప్పుడు నిండు నూరేళ్లు చల్లగా ఉండండి అని అంటూ ఉంటారు. మన పెద్దలు 100 ఏళ్లకు దగ్గర వరకు బతికేవారు. అయితే మారుతున్న జీవన శైలితో మనిషి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. 60 సంవత్సరాలకు పైన బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే కొన్ని అలవాటును మార్చకోవడం వల్ల మనం ఎక్కువ కాలం జీవించవచ్చు. వాటిలో ఒకటి మంచి ఆహారం తీసుకోవడం. మన ఆరోగ్యం, ఆయుష్షు కచ్ఛింగా మనం…
Talking in Sleep: చాలా మందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. అయితే దీనిని లైట్ తీసుకుంటూ ఉంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలకే దారి తీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది నిద్రలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీనిని పైరాసోమ్నియా అని అంటారు. దీనినే డ్రీమ్ డిజార్డర్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే ఏం ఫర్వాలేదు కానీ తరుచుగా జరిగితే మీరు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి.…
మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు లేకుంటే మాత్రం వివిధ జబ్బులతో బాధపడుతుంటారు.. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి.. మన శరీరంలో రక్తాన్ని ఇవి వడపోస్తూ ఉంటాయి.. అందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి.. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కానీ ఈరోజుల్లో చాలా మంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువవడం వల్ల…
ఈరోజుల్లో ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు.. అధిక బరువు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ముఖ్యంగా గుండె జబ్బులు కూడా వస్తాయి.. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో…
వెన్నలో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. రోజు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈ వెన్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది..వె న్నలో విటమిన్ ఎ, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. అలాగే వెన్నలో కాల్షియం కూడా ఉంటుంది. ఈ కాల్షియం మన ఎముకలు, దంతాల ఎదుగుదలకు, బలంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. వెన్న తీసుకోవడం వల్ల కలిగే…
వాతావరణ కాలుష్యాల వల్ల లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల కానీ జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఆ సమస్యల నుంచి బయట పడటానికి కొందరు మార్కెట్ లో కనిపించిన అన్ని క్రీములను వాడేస్తారు.. అలా వాడటం వల్ల ఉన్న సమస్యలు పోవడం ఏమో గానీ కొత్త సమస్యలు వస్తాయి… అలాంటివారికి గుడ్ న్యూస్ ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. దురద,చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం…
Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు…