వయస్సు పెరిగే కొద్ది ఆరోగ్యం కూడా క్షీనిస్తు వస్తుంది.. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. యాబై దాటిన తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. యాభై ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యంగా, ఫిట్గా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి కోరిక నెరవేరదు.. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. ఈ వయస్సులో యంగ్ గా కనిపించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా…
సాదారణంగా పండ్లు ఆరోగ్యానికి మంచివి..అందుకే రోజుకో పండు తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందుతాయని నిపుణులు అంటున్నారు.. ఇక పండ్లు మాత్రమే కాదు.. వాటి ఆకులు కూడా జామ పండ్లు మన ఆరోగ్యానికి అంతో మేలు అని తెలుసు. జామ పండ్లు తిన్నడం వల్ల మధుమేహం, విటమిన్ సీ పుష్కలంగా దొరుకుతుంది. కానీ జామ ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని మీకు తెలుసా? మనం పండ్లు, కూరగాయల పై…
మన శరీరం పగలంతా ఏదొక పనివల్ల కష్టపడి రాత్రి విశ్రాంతి తీసుకుంటేనే తర్వాత రోజూ బాగా పని చేస్తారు.. తగినంత నిద్రపోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. శరీరం బలహీనంగా తయారవుతుంది. ఇలా అనేక రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు. అయితే తగినంత నిద్రపోకపోవడం వల్ల మనం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.…
మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే…
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసులలో యాలుకలు కూడా ఒకటి.. వీటిని తినడం వల్ల రుచి పెరుగుతుంది. యాలకులను ఖీర్, హల్వా, కూర వంటి అనేక వస్తువులలో ఉపయోగిస్తారు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రుచి, రుచి రెండూ పెరుగుతాయి. కానీ ఇది మంచి రుచిని మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. మీరు ఏలకుల నీటిని తాగవచ్చు. దీని…
వాతావరణ మార్పు, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే అన్ని రోగాలు వస్తున్నాయి.. ముఖ్యంగా నడుం నొప్పి కూడా ప్రధాన సమస్యగా మారింది.. 30 ఏళ్ల లోపే నడుము నొప్పి, వెన్నునొప్పి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతున్న జీవన అలవాట్లు, ఉద్యోగాలు, ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు వాడటం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.. నడుం నొప్పికి చెక్ పెట్టే కొన్ని…
నిమ్మకాయల్లో విటమిన్ c అధికంగా ఉంటుంది.. అందుకే నిమ్మరసం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.. నిమ్మకాయల్లో మాత్రమే కాదు.. తొక్కల్లో కూడా పోషక విలువలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..తొక్కల్లో C విటమిన్తోపాటూ.. కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. అందుకే నిమ్మ తొక్కలను మనం పారేయకుండా.. జుట్టు, చర్మానికి, ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచడానికి కూడా అవి ఉపయోగపడతాయి.. ఈ తొక్కల్లో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. నిమ్మతొక్కలతో చర్మంపై…
సాదారణంగా తలనొప్పి వస్తే జనాలు తట్టుకోవడం కష్టం అలాంటిది మైగ్రెన్ అంటే ఊహించడం కష్టం.. అంత ఎక్కువగా పెయిన్ ఉంటుంది.. ఏదో టాబ్లెట్ వేసిన కూడా కష్టమే తగ్గడం.. ఇక నిజానికి టీ, కాఫీ ల వల్ల తలనొప్పి తగ్గదు.. వాటిలో కెఫీన్ కారణంగా మనం కొంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. తలనొప్పినే భరించలేం కదాం. మరి మైగ్రేన్ పెయిన్ వస్తే? అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. కనీసం రోజువారి పనులు కూడా చేసుకోలేనంత అవస్థ పెడుతుంది మైగ్రేన్.…
అధిక బరువు సమస్య ఈరోజుల్లో అందరిని వేదిస్తున్న ప్రధాన సమస్య.. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు.. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం ఇలా అనేక కారణాల చేత అధిక బరువు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు కారణంగా మనలో చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.. అనేక రకాల సమస్యలు వస్తాయి.. అధిక…
రాత్రి పూట తీసుకొనే ఆహారం ఎంతగా ప్రభావితం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా కూడా రాత్రి తీసుకొనే ఆహారం పై ఆధారపడి ఉంటుంది.. రాత్రి పూట కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే హడావుడి, పని ఒత్తిడి వలన చాలామంది సరైన భోజనం చేయలేకపోతారు. అలాంటివారు రాత్రి తమకి నచ్చిన భోజనం చేయడానికి ఇష్టపడతారు కానీ…