Health Tips : రోజూ ఉదయం టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ తీసుకుంటే చాలు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో అధికబరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ఇక ఈ బరువును తగ్గాలని అనుకొనేవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. అయితే కొన్నిసార్లు వర్కౌట్ కావు.. ఇక చేసేదేమి లేక బాధపడతారు.. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు..టిఫిన్ కు బదులుగా ఈ జ్యూస్ ను తాగితే అధిక సమస్య ఇట్టే మాయం అవుతుందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు క్యారెట్ లను, ఒక చిన్న బీట్ రూట్ ను, ఒక ఆపిల్ ను, 4 ఖర్జూర పండ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా క్యారెట్ లను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. అదే విధంగా బీట్ రూట్ పై ఉండే చెక్కును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆపిల్ ను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక జార్ లో వేసుకోవాలి.తరువాత ఖర్జూర పండ్లను గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ జ్యూస్ ను నేరుగా ఇలాగే తాగవచ్చు లేదా వడకట్టుకుని కూడా తాగవచ్చు. రోజూ ఉదయం పూట ఈ జ్యూస్ ను తీసుకోవాలి.
Also Read
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
- Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
ఆ తరువాత మొలకెత్తిన గింజలను లేదా డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవాలి. ఇలా ఉదయం పూట ఇడ్లీ, దోశ, పూరీ వంటి ఇతర అల్పాహారాలను మానేసి ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు… అలాగే జంక్ ఫుడ్ కు, నూనెలో వేయించిన చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.. బరువు తగ్గడంతో పాటు ఈ జ్యూస్ ను తాగడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. మలబద్దకం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. బీపీ అదుపులో ఉంటుంది… ఇంకా ఎన్నోhప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!