మీరు కూడా మీ సన్నబడటం వల్ల అవహేళనలు విని అలసిపోతే, ఈ రోజు కొన్ని సహజమైన ఆహారాల గురించి మీకు తెలియజేస్తాము. వాటి సహాయంతో మీరు సులభంగా మీ బరువును పెంచుకోవచ్చు. ఆ 5 నేచురల్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Remedies For Throat Pain and Infection: వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యలలో జలబు, దగ్గు ముఖ్యమైనవి. ఇక వీటితో పాటు గొంతు నొప్పి కూడా చాాలా మందిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఈ కాలంలో చాాలా మందికి ఉదయం లేచే సరికి గొంతు పట్టేస్తూ ఉంటుంది. మరికొంతమందికి ఈ గొంతునొప్పి రోజులు తరబడి వేధిస్తూ ఉంటుంది. అయితే కొన్ని రకాల కషాయాలను తాగడం ద్వారా ఇంటి చిట్కాలతోనే ఈ…
Health Benefits of Cabbage Water: కూరగాయలన్నింటిలో ఎంతో ఉత్తమమైనది క్యాబేజీ. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే కేవలం క్యాబేజీని తినడం ద్వారానే కాదు దాని నీటిని తాగడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీని కోసం మీరు క్యాబేజీని ఉడకబెడితే చాలు. తరువాత దానిని వడగట్టి నీటిని మాత్రమే గ్లాస్ లోకి తీసుకోవాలి. దానిని తాగితే ఎన్నో ప్రయోజనాలు…
గర్భధారణ విషయానికి వస్తే మహిళల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి చాలా మంది తరచుగా మాట్లాడుతారు. అయితే పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యం కూడా మహిళల మాదిరిగానే అంతే ముఖ్యం. పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా సమాన శ్రద్ధ అవసరం.
Curd Health Benefits: పెరుగు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు, వైద్యులు తరుచుగా చెబుతుంటారు. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా, విటమిన్లు, మినరల్స్ కలిసి ఉంటాయి. కడుపులోని యాసిడ్ స్థాయిలను సమతుల్యత కాపాడుకోవడానికి సహాయపడుతుంది. పోషకాలు నిండుగా ఉండే ఆహారపదార్థం పెరుగు. ప్రతిరోజూ పెరుగును తీసుకుంటే లాక్టోబాసిల్లస్, లక్టోకోకస్, స్ట్రప్టోకోకస్ వంటి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు మన శరీరానికి ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతాయి. పేగుల వాపు, బరువుపెరుగుట,…
Can we Drink Butter Milk Every day: మజ్జిగ అనేది మన భారతీయ వంటకాలలో ఒక భాగం. మన ఆహారంలో ప్రతి రోజూ మజ్జిగ లేదా పెరుగు ఉండాల్సిందే. ఎన్ని తిన్నా చివరికి మజ్జిగతోనే మన భోజనం ముగుస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో మజ్జిగ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అజీర్తితో ఉన్న వారికి మజ్జిగ తాగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మజ్జిగతో చాలా ప్రయోజనాలే…
Heart Diseases: ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్ రావడం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి, వ్యాయమం లేకపోవడం వంటివి గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.
Eating While Standing: ప్రస్తుతం ప్రజా జీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అయింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు రెండో జాబ్ చేయాల్సి వస్తోంది.
Banana Benefits: అరటిపండు.. ఏడాది పొడవునా లభించడం, రుచిగా, కొనడానికి చౌకగా ఉండటంతో ఈ పండును తినడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా శక్తిని కూడా ఇచ్చే పండు. అయితే అరటిపండును ఎప్పుడు తినాలి, పరగడుపున తింటే మంచిదా? కాదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం లాంటి అనేక పదార్థాలు ఉంటాయి. దీనిని తినడం ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అరటిపండును సరైన…
ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా మరణించేవారిలో చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా వారు గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను గమనించలేకపోతున్నారు. మారిన జీవన విధానం వల్ల చాలా మందికి గ్యాస్, అజీర్తిలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ నొప్పే అనుకొని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి నొప్పి కొన్నిసార్లు…