Harry Brook Takes Stunning Catch at Boundary In The Hundred 2023: క్రికెట్ ఆటలో ప్లేయర్స్ తమ ఫీల్డింగ్ విన్యాసాలతో స్టన్నింగ్ క్యాచ్‌లు పడుతుంటారు. కొన్నిసార్లు కొందరు ఫీల్డర్లు ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించిన…
Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్‌లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు…
Harry Brook Complete 1000 Runs in Test Cricke: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లో కీలకమైన మూడో టెస్టులో ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం అందుకుంది. ఆద్యంతం మలుపులు తిరుగుతూ.. ఆధిపత్యం చేతులు మారుతూ ఇరు జట్లతో విజయం దోబూచులాడింది. చివరకు మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై ఇంగ్లీష్ జట్టుదే పైచేయిగా నిలిచింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో స్టోక్స్ సేన 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 7…
Marnus Labuschagne takes Stunnar Catch to Dismiss Harry Brook in Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను పక్కకు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బౌండరీ ఖాయం అనుకున్న బ్రూక్.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వైఫల్యం కొనసాగుతుంది. రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్ లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్యూక్ ఆ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్ వచ్చినా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు.