Harish rao: మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే అని, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలోమంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారాయన. హారీశ్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నాడు.