Home
Hardik Pandya
Hardik Pandya News
-
Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
టీ20 వరల్డ్‌కప్‌లో విజయం సాధించింది. వారం రోజుల తర్వాత కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న జరిగిన టీమ్ఇండియా విజయోత్సవ పరేడ్‌కు భారీగా తరలివచ్చిన ప్రేక్షకులతో ముంబై నగరం దద్దరిల్లింది. -
Rohit Shama: టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానిది.. రోహిత్ ఎమోషనల్ స్పీచ్!
Rohit Sharma Speech in Wankhede: భారత అభిమానులకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధన్యవాదాలు తెలిపాడు. భారత్‌కు తిరిగివచ్చినప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉందని, అభిమానుల మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోనని చెప్పాడు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీ యావత్ దేశానికి చెందుతుందన్నాడు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టం అని రోహిత్ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ప్రధాని మోడీని కలిశారు. ఆ తర్వాత ముంబైకు… -
Hardik-Natasa Divorce: హార్దిక్, నటాషా విడాకులు పక్కా.. కారణం ఇదేనా?
Hardik Pandya, Natasa Stankovic Divorce News: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ విడిపోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. కేవలం కుమారుడితో ఉన్న ఫొటోలను మాత్రమే ఇన్‌స్టాలో ఉంచడంతో.. విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో కీలక… -
Hardik Pandya Dance: హార్దిక్ పాండ్యా డ్యాన్స్.. నవ్వుకున్న విరాట్ కోహ్లీ!
Hardik Pandya Dance at ITC Maurya: వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 సాధించి.. విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించిన రోహిత్ సేన సగర్వంగా భారత్‌కు చేరుకుంది. బార్బడోస్ నుంచి టీమిండియా ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. కేరింతలు, హర్షద్వానాలతో రోహిత్ సేనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జయహో భారత్’ నినాదాలతో ఢిల్లీ విమానాశ్రయం మార్మోగిపోయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… -
T20 ICC Rankings : ‘ టాప్ ‘ లేపిన హార్దిక్.. మరోవైపు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్..?
T20 ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ తొలిసారిగా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ పాండ్యా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన కారణంగా ఐసీసీ పురుషుల టి 20 ర్యాంకింగ్స్ అప్డేట్ లో నంబర్ 1 ర్యాంక్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఐసీసీ కొత్త… -
ICC T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్‌కప్ 2024 జట్టు ప్రకటన.. కింగ్ లేకండానే టీమిండియా నుండి ఆరుగురుకు చోటు..
ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ పవర్ ను… -
Hardik Pandya: అనుకోని విషయాలు జరిగిపోయాయి.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు!
Hardik Pandya on T20 World Cup 2024 Trophy: టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అత్యుత్తమ బౌలింగ్‌తో టీమిండియా విజయంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. డేంజరస్ బ్యాటర్లు క్లాసెన్, మిల్లర్ సహా రబాడలను పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. 8… -
Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!
Rohit Sharma Frustrated on Rishabh Pant: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 దశలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసిన టీమిండియా.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బాగానే కష్టపడింది. చివరకు బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఓడిపోక తప్పలేదు. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్… -
IND vs BAN : బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం..
2024 టి20 వరల్డ్ కప్ లో భాగంగా శనివారం నాడు ఆంటిగ్వాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. దీంతో టి20 ప్రపంచ కప్ లో ప్రస్తుతం టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ విజయంతో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లతో కూడిన గ్రూపు 1 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. Kalki 2898 AD… -
Suryakumar Yadav: మొదటిసారి అవార్డు వచ్చింది.. ఎవరికీ ఇవ్వను: సూర్య
Suryakumar Yadav on Player of the Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌ను భారత్ చిత్తుచేసింది. టీమిండియా విజయంలో మిస్టర్ 360, టీ20ల్లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును సూర్య అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టు స్కోరును 150 దాటించాడు. దాంతో భారత్…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?