Home
Hardik Pandya
Hardik Pandya News
-
T20 World Cup 2024: తొలి బ్యాచ్‌తో యూఎస్‌కు వెళ్లని విరాట్, హార్దిక్.. కారణం ఏంటంటే..?
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ క్రికెటర్లు అక్కడికి వెళ్లిపోయారు. అయితే, తొలి బృందంతో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇంకా వెళ్లలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వీరి మ్యాచ్‌లు కూడా లేవు.. అయినా వీళ్లు వెళ్లకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. -
Hardik-Natasa Divorce: హార్దిక్ పాండ్యాకు షాక్.. నటాసా స్టాంకోవిచ్‌కు 70 శాతం ఆస్తి!
Natasa Stankovic and Hardik Pandya Breakup Rumors: టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈసారి క్రికెట్ విషయాల్లో కాకుండా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి హార్దిక్ వార్తల్లోకెక్కాడు. భార్య నటాసా స్టాంకోవిచ్‌తో అతడు విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటుంన్నారట. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ..… -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విభేదాలు.. నటాషా పోస్ట్ వైరల్!
Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నటాషా.. గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అని ఓ అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది. దాంతో హార్దిక్-నటాషాలు తమ వివాహ… -
Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు.. మూల్యం చెల్లించుకున్నాం!
Hardik Pandya React on Mumbai Indians Defeats in IPL 2024: ఐపీఎల్ 2024లో తాము క్వాలిటీ క్రికెట్ ఆడలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒప్పుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. నాణ్యమైన క్రికెట్‌ను ఆడటంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నామన్నాడు. ఇలాంటి ముగింపును తాము అస్సలు కోరుకోలేదని చెప్పాడు. పొరపాట్లను సరిదిద్దుకొని వచ్చేసారి బలంగా ముందుకొస్తాం అని హార్దిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో… -
Mumbai Indians: రోహిత్ శర్మ చెత్త రికార్డును సమం చేసిన హార్దిక్ పాండ్యా!
Mumbai Indians unwanted record in IPL: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం రాత్రి వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే కాకుండా.. హార్దిక్ పాండ్యా… -
MI vs LSG: రోహిత్ బాదినా.. ముంబైకి తప్పని ఓటమి! చివరి స్థానమే ఇక
Mumbai Indians Close 10th Place in IPL 2024: ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్.. ఈ సీజన్‌ను ఓటమితో ముగించింది. శుక్రవారం వాంఖడేలో లీగ్ ఆఖరి మ్యాచ్ ఆడిన ముంబై.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోయింది. లక్నోపై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. పేలవ ప్రదర్శనతో ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ముంబై 14 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్ల ఖాతాలో వేసుకుంది.… -
Gautam Gambhir: ఆరెంజ్‌లను ఆరెంజ్‌లతోనే పోల్చాలి.. యాపిల్‌తో ఆరెంజ్‌లను పోల్చొద్దు! గంభీర్ కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir Fires on AB de Villiers: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి.. 9 పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. మే 17న లక్నోతో లీగ్ చివరి మ్యాచ్ ఆడి.. ఇంటిదారి పడుతుంది. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీలు ముంబై సారథి హార్దిక్‌ను… -
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్‌ను వద్దన్న రోహిత్.. వెలుగులోకి సంచలన విషయాలు!
Rohit Sharma Wanted Hardik Pandya Dropped from T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైన భారత జట్టు గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టుకు ఎంపిక చేయవద్దని కెప్టెన్ రోహిత్ శర్మ, ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు బీసీసీఐకి సూచించారని ఓ జాతీయ వెబ్సైట్ తమ కథనంలో పేర్కొంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు సెలెక్టర్లు రోహిత్ సూచనలను పట్టించుకోలేదట. దాంతో హార్దిక్ జట్టుకు… -
Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా సారథ్యం ఎవరికీ తీసిపోదు: కొయిట్జీ
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.… -
Rohit Sharma: ఇదే నా చివరి సీజన్.. అది నా ఇల్లు బ్రదర్..!
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఒక దాని తర్వాత మరొకటి మారిపోతున్నాయి.. వాళ్లే ఇందుకు కారణం.. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి.. కానీ, ఇదే నాకు లాస్ట్ అంటూ రోహిత్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు