Divorce Case: గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి విడాకుల కోసం వింత కారణాన్ని లేవనెత్తారు. "తన భార్యకు వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ అని, ఇది తనపై క్రూరత్వాన్ని చూపిస్తోందని" అహ్మదాబాద్‌కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన విడాకుల అభ్యర్థనను తోసిపుచ్చిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఆయన హైకోర్టుకు వెళ్లారు. భార్యకు కుక్కలపై ఉన్న ప్రేమ తమ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు.
గుజరాత్ హైకోర్టులో ఆన్‌లైన్ విచారణ సందర్భంగా ఓ వ్యక్తి టాయిలెట్‌లో కూర్చుని హాజరయ్యాడు. ఈ సంఘటన జూన్ 20న జస్టిస్ నిర్జర్ ఎస్ దేశాయ్ ధర్మాసనం ముందు చోటుచేసుకుంది. అక్కడ ‘సమద్ బ్యాటరీ’గా లాగిన్ అయిన వ్యక్తి ప్రత్యక్ష ప్రసార సమయంలో టాయిలెట్‌లో మలవిసర్జన చేసి తనను తాను శుభ్రం చేసుకుంటున్న దృశ్యం కెమెరాలో రికార్డైంది. ఈ ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Kodali Nani:…
Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది.
Gujarat HC: మహిళ పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ అడగడం సరికాదని, అయితే ఇది లైంగిక వేధింపుల కిందకు రాదని గుజరాత్ హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. గాంధీనగర్‌కి చెందిన ఒక మహిళ తన పేరు అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై IPC సెక్షన్ 354A కింద FIR నమోదు చేసిన తర్వాత ఈ తీర్పు వచ్చింది.
Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ భూ ఆక్రమణకు సంబంధించి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నుంచి నోటీసు అందుకున్న తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) చుక్కెదురైంది. ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సంజయ్ సింగ్‌లు ఇబ్బందుల్లో పడ్డారు.
Gujarat High Court : అత్యాచారం తీవ్రమైన నేరమని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. బాధితురాలి భర్తే చేసినాసరే అది నేరమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని హైకోర్టు పేర్కొంది.
ఓ వ్యక్తి బెయిల్ ఆర్డర్‌కు సంబంధించిన మెయిల్‌ను జైలు అధికారి తెరవనందున 3 సంవత్సరాలు జైలులో గడిపిన వ్యక్తికి గుజరాత్ హైకోర్టు రూ. 1 లక్ష పరిహారం వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది.
Sending Under 3 Years Old Students To Pre School is Illegal: ప్రస్తుతం పోటీ ప్రపంచంలో తమ పిల్లలు పుట్టడంతోనే అన్నీ నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశ పడుతున్నారు. దాని కోసం వారి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. మూడేళ్ల లోపే వారిని ప్రీ స్కూల్ అంటూ జాయిన్ చేస్తున్నారు. దీంతో కొంత మంది పిల్లలు మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. పిల్లలు స్కూల్ కు వెళ్లనని ఏడుస్తున్న కొట్టో, తిట్టో బలవంతంగా వారిని స్కూల్ కు పంపిస్తున్నారు.…