Yusuf Pathan: నేను ఎంపీ అయ్యాను కాబట్టే బుల్డోజర్లు తెస్తారు..
- టీఎంపీ ఎంపీ యూసుఫ్ పఠాన్ కు వీఎంసీ నోటీసు..
- గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన పఠాన్..
- నేను ఎంపీ అయ్యాను కాబట్టే బుల్డోజర్లు తెస్తారు: యూసుఫ్ పఠాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yusuf Pathan: టీమిండియా మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసుఫ్ పఠాన్ భూ ఆక్రమణకు సంబంధించి వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నుంచి నోటీసు అందుకున్న తర్వాత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాండల్జాలోని వీఎంసీకి చెందిన ప్లాట్‌లో ఆక్రమణలను 15 రోజుల్లోగా తొలగించాలని పఠాన్‌కు జూన్ 6వ తేదీన నోటీసు జారీ చేసింది.
Read Also: Devara : “ఫియర్ సాంగ్” సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..
Also Read
అయితే, ఆ భూమి కోసం తాను 2012లో దరఖాస్తు చేసుకున్నానని, 2014లో కార్పొరేషన్ మరో ప్లాన్‌ను ప్రతిపాదించిందని టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠానా కోర్టుకు తెలిపారు. ఇక, పఠాన్ తరపు న్యాయవాది హైకోర్టులో మాట్లాడుతూ.. నా క్లైంట్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికయ్యారు.. వేరే పార్టీ (టీఎంసీ) నుంచి ఎన్నికైనందుకు అతడ్ని వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఎలాంటి నోటీసులు ఇవ్వని వీఎంసీ.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అకస్మాత్తుగా జూన్ 6వ తేదీన నోటీసు పంపారు అని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తారు. కాగా, నేను వారి డిమాండ్‌ను అంగీకరించకపోతే, వారు బుల్‌డోజర్‌లను తీసుకువస్తారు అంటూ ఎంపీ యూసఫ్ పఠాన్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!