సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి…
ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే…
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్. Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల ఇక రీసెంట్లీ రిలీజైన…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీని సూర్య తన హోమ్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సమ్మర్ స్పెషల్‌గా మే 1న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ మూవీ నుండి, ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజైన కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్…
లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చాంరా బాబు సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చితో…
అజిత్ కుమార్ లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్ అంటూ ఏం లేకుండానే ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో టాక్ యావరేజ్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ తంబీలు రోజుకు రూ. 20 కోట్ల గ్రాస్ ఇచ్చి మరీ ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ.…
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్‌కు బాగా అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ పంథా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాస్, విష్ణువర్థన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్‌లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు…
కన్నుగీటి యూత్ గుండెలను కొల్లగొట్టి సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ లీడ్‌కు షిఫ్ట్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టీ ఆ తర్వాత మ్యాజిక్ చేయడంలో బొక్కా బోర్లా పడింది. ఆమెకున్న క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఫేమ్ పడిపోయింది. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది ప్రియా కానీ ఒక్కటి కూడా హిట్ సౌండే చేయలేదు.…
స్టార్ హీరో అజిత్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులకి అజిత్ మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్‌గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ముఖ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘తొట్టు తొట్టు’ పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో…