Trisha : త్రిష ఈ ఏడాదైనా ఒక్క హిట్ అయినా కొడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ ఓరియెంట్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొస్తున్న త్రిషకు 96 మూవీ సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది. ఆ సినిమా హిట్ తో త్రిషకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ ఆమెకు స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు తెచ్చిపెట్టింది. కానీ అది కూడా మూణాళ్ల ముచ్చటగా మారింది. పేరుకు స్టార్స్‌తో సినిమాలు చేస్తున్నా.. హిట్స్ పడటం లేదు. గత ఏడాది నాలుగు సినిమాల్లో మెరిసిన త్రిషకు అన్ని ప్లాపులే పలకరించాయి. కాస్తో కూస్తో అజిత్ తో చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ తెచ్చిపెట్టింది.
Also Read : Funky : ఫంకీ’లో క్రేజీ సర్ప్రైజ్.. ఆ ఇంట్రెస్టింగ్ కామియో ఎవరిదో తెలుసా?
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
ఇక తెలుగులో అయితే త్రిష సినిమాలు ఏవి చేయడం లేదు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవితో విశ్వంభరలో నటిస్తోంది. కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తోందో తెలియదు. అటు తమిళ్ లో సూర్యతో కరుప్పుకు కమిటయ్యింది త్రిష. ఇవి కూడా కంప్లీటై ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. విశ్వంభర వీఎఫెక్స్ వల్ల డిలే అవుతూ ఎప్పుడొస్తుందో కూడా కచ్చితంగా మేకర్స్ చెప్పలేని పరిస్థితి. ఇక కరుప్పు కూడా థియేటర్స్ లోకి రావడానికి మీన మేషాలు లెక్కిస్తుంది. ఐదేళ్ల క్రితం కమిటైన మోహన్ లాల్ రామ్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పడం కష్టం. ఈ సినిమాలు తప్పా కొత్త మూవీకి సైన్ చేయని ఈ చెన్నై చందమామ… ఈ ఏడాది ఏ మూవీతో గట్టెక్కుతుందో…
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!