స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ కథ అందిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
Ajith Kumar ‘GOOD BAD UGLY’ Important Shoot Schedule Progressing In Hyderabad: స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్…
Good Bad Ugly Ajith First Look, Movie In Cinemas Pongal 2025: చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారం నిజం అయి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అజిత్ కుమార్ ఒక సినిమా చేయనున్నారు. తమిళ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కథ అందించడమే కాదు…
యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత కన్నడలో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తెలుగులో పెళ్ళి సందD అనే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె ఆ తరువాత చేసిన దాదాపు అన్ని సినిమాలు ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. ఆమె చేసిన ధమాకా సినిమా ఫర్వాలేదు అనిపించినా ఆ తరువాత…
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజిత్.. తన కెరీర్లోని 63వ చిత్రం కోసం ఒక యంగ్ డైరెక్టర్తో చేతులు కలపనున్నారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరాకెక్కిస్తున్నారు.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ను కూడా రివీల్ చేశారు.. ఈ సినిమాకు ‘గుడ్…