AK : అజిత్ కుమార్.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే ఓ బ్రాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజిత్ కుమార్ లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్ అంటూ ఏం లేకుండానే ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో టాక్ యావరేజ్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ తంబీలు రోజుకు రూ. 20 కోట్ల గ్రాస్ ఇచ్చి మరీ ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 171 కోట్ల గ్రాస్ కొట్టిన ఈ సినిమా ఈవారంలోనే రూ. 200కోట్ల క్లబ్ లో ఎంటర్ కానుంది.
Also Read : Gopichandh Malineni : జాట్ కు సీక్వెల్ ‘జాట్ 2’ ప్రకటించిన మైత్రీ మూవీస్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
వాస్తవానికి అజిత్ సాలిడ్ హిట్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అయిన్పటికీ గుడ్ బాడ్ అగ్లీ ఓపెనింగ్స్ చూసి అజిత్ మేనియా ఎలా ఉందో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లెగసీని ఆ తర్వాత కంటిన్యూ చేసే హీరోల్లో అందరికీ విజయ్, అజిత్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ విజయ్ బడా డైరెక్టర్స్, ప్రమోషన్స్, ఫ్యాన్ మీట్స్ వంటివి నిర్వహిస్తుంటారు. బట్ అజిత్ రూటే వేరు దర్శకుడు ఎవరైనా సరే తన మార్క్ ఎంట్రీతో మాస్ ఆడియన్స్ ను థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాడు. బి,సి సెంటర్స్ తో పాటు ఏ సెంటర్ ఆడియన్స్ లోను అజిత్ క్రేజ్ స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇక్కడ అజిత్ కు ఓపెనింగ్స్ రావడంతో పాత ఫెయిల్యూర్స్ ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. రాబోయే ప్రశాంత్ నీల్ సినిమా, వెంకీ అట్లూరి సినిమాలతో అజిత్ కలెక్షన్స్ సునామీ మరింతగా పెరగనుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?