Kollywood : అజిత్, విక్రమ్ బాకీ తీర్చారు.. ఇక సూర్య వంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాస్ట్ ఇయర్ భారీ ప్రయోగాలు చేసి హ్యాండ్స్ కాల్చుకుంది కోలీవుడ్. న్యూగా ట్రై చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డారు విక్రమ్ అండ్ సూర్య. తంగలాన్‌తో చియాన్, కంగువాతో సూర్య ప్రేక్షకులకు టెస్ట్ పెడితే ఇద్దర్ని ఫెయిల్ చేశారు. అలాగే వెట్టయాన్ రూపంలో రజనీకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. కమల్ ఇండియన్ 2కు ఎందుకు వచ్చాంరా బాబు సినిమాకు అనే మార్క్ క్రియేట్ చేశాడు శంకర్. కొంతలో కొంత గట్టేశాడు విజయ్ దళపతి. ఇక ఈ ఏడాది విదాముయర్చితో డిజాస్టర్ చూశాడు అజిత్. కానీ ఒక్కొక్కరుగా లెక్కలు సరిచేస్తున్నారు.
Also Read : NANI : హిట్ 3 ఇది సరిపోదు.. మరింత హీట్ పెంచాలి..
Also Read
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
గుడ్ బ్యాడ్ అగ్లీతో తన హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పెట్టేశాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా కొల్లగొట్టి తలా హయ్యెస్ట్ గ్రాసర్ తనివు రికార్డును చెరిపేసింది. ఇక విక్రమ్ కూడా వీర ధీర శూరన్ 2తో డీసెంట్ హిట్ కొట్టేశాడు. ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా మాస్ ఎలివేషన్స్, కంటెంట్లతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు చియాన్ అండ్ అజిత్. ఇలా ఈ స్టార్ హీరోస్ ప్లాపుల నుండి గట్టేక్కేశారు. ఇప్పుడు సూర్య వంతు వస్తోంది. కంగువాతో ఆల్ట్రా డిజాస్టర్ చూసిన సూర్య రెట్రోతో టెస్ట్‌కు సిద్ధమయ్యాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య- పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రెట్రో మే1న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. రీసెంట్లీ రిలీజైన ట్రైలర్ డిఫరెంట్‌గా ఉంది. స్టోరీ రివీల్ చేసి చేయనట్లు కనిపిస్తోంది. ఇక సూర్య సరికొత్తగా కనిపిస్తున్నాడు. కంగువా నుండి రెట్రోకు ఫుల్‌గా మేకోవరై మెస్మరైజ్ చేస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో. రెట్రోపై ఎక్స్ పర్టేషన్స్ హై లెవల్లోనో ఉన్నాయి. మరీ సూర్య హిట్ అందుకుంటాడో లేదో మరో కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!