Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత ఆనంద్ నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్ ” మంచి విజయం సాధించింది.గత ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ ,విరాజ్ ,వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన…
Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “దొరసాని” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ .ఆ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన…
ఆనంద్ దేవరకొండ నటించిన ”గం గం గణేశ” సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది., అయితే మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ ని రాబట్టింది. ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించినా కూడా చివర్లో, మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు సాధించిన సినిమాలు రెండో రోజు బాగానే ముగించి ఓవరాల్‌గా విజయాన్ని కొనసాగించడం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ 60 లక్షల లోపు షేర్ వసూలు…
దాదాపు 400 సినిమా థియేటర్లో రిలీజ్ అయింది గం గం గణేశా మూవీ. సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన వంతు ప్రయత్నంలో సినిమాను నడిపించాడు. ఈ సినిమా ద్వారా వంశి తారమంచి నిర్మాతగా పరిచయమయ్యారు. సినిమాలో ఈసారి కొత్తగా కనిపించిన హీరో ఆనంద్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టాడు. చాలా ప్రదేశాల నుంచి మంచి టాక్ అందుకున్న ఈ సినిమా వసుళ్లపరంగా కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. Samantha:…
Anand Devarakonda’s Gam Gam Ganesha Twitter Review: ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమా ‘గం.. గం.. గణేశా’. హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. ఈ చిత్రం నేడు (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బేబీ’ సినిమా హిట్ కొట్టడంతో.. ‘గం.. గం.. గణేశా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల షో…
Director Uday BommiSetty Interview for Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు…
Anand Deverakonda Interview for Gam Gam Ganesha: ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్…
Rashmika Comments on Anand Deverakonda goes Viral: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా తెరకెక్కింది. ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున చేస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగా సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రష్మిక మందన హాజరైంది. ఈ సందర్భంగా రష్మికని…
Rashmika Mandanna : టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ ,కరిష్మా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెన్నెలకిషోర్,జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి ,వంశి కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.ఈ…
Producer Vamsi Karumanchi Speech at Gam Gam Ganesha Pre Release Event: ఆనంద్ దేవరకొండ హీరోగా, ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘గం. గం.. గణేశా’. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవ్వనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని చిత్ర బృందం నిర్వహించింది. ఈ…