Anand Deverakonda’s Next Gam Gam Ganesha first look poster released: “బేబీ” సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటిదాకా లవ్ మూవీస్ చేస్తూ వచ్చిన ఆనంద్ మొట్టమొదటిసారిగా యాక్షన్ జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తుండగా ఉదయ్ శెట్టి…
(ఆనంద్ దేవర కొండ బర్త్ డే మార్చి 15న)నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటుడు విజయ్ దేవరకొండ సాగుతున్నాడు. అర్జున్ రె్డ్డి ఘనవిజయంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్. అతని బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అభినయాన్ని ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్మునిగా అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ సైతం నటునిగా తనకంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావడానికి ఈ తమ్ముడు కష్టపడి ఉద్యోగం చేసి, డబ్బులు పంపించేవాడని విజయ్ స్వయంగా…
ఆనంద్ దేవరకొండ తన కెరీర్ ప్రారంభం నుండి ప్రయోగాత్మక సినిమాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ అయిన “గం గం గణేశా” చిత్రాన్ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నాడు. ఆనంద్ తాజాగా ఓ వీడియో ద్వారా “గం గం గణేశా” ఆడిషన్స్ విషయాన్ని ప్రకటించారు. Read Also : Godfather : మేజర్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్…
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “గం గం గణేశా” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ పై “యాక్షన్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది” అని ఉంది. అలాగే టైటిల్ ఫాంట్‌లో కొన్ని తుపాకీలను చూపిస్తూ మేకర్స్ ఇచ్చిన హింట్ చూస్తుంటే ఈ సినిమా థీమ్ ఇదేనేమో, గ్రామీణ నేపథ్యంలో…