Gam Gam Ganesha : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన గం గం గణేశా..
- ఓటిటిలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా'
- ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటిటి రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత ఆనంద్ నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్ ” మంచి విజయం సాధించింది.గత ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ ,విరాజ్ ,వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా “ఉదయ్ బొమ్మిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కేదార్ శెలగం శెట్టి తో పాటు వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు .
Read Also :Nayanthara : ఆ సినిమాలో నటించడం నా జీవితంలో చెత్త నిర్ణయం..
Also Read
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాస్తవ ,నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.టీజర్ ,పోస్టర్స్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ మే 31 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది.ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.కామెడీతో పాటు ట్విస్టులు కూడా ఉండటంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు కూడా లభించాయి.థియేటర్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది.ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమా ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జూన్ 20 గురువారం అర్ధ రాత్రి నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!