Anand Devarakonda-Rashmika Mandanna Interview Video: ‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘గం. గం.. గణేశా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది.…
Gam Gam Ganesha :రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” సినిమాతో ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమా తరువాత ఆనంద్ వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా”.నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి…
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.వరుస సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్ దేవరకొండకు గత ఏడాది “బేబీ”సినిమాతో మంచి విజయం లభించింది.బేబీ…
Anand Deverakonda Six Pack for Gam Gam Ganesha: తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఈ సారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ఆనంద్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. “గం..గం..గణేశా” యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా…
Gam Gam Ganesha to Release on May 31st: “బేబీ” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా “గం..గం..గణేశ”. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ కావడం విశేషం. ప్రచారం జరుగుతున్నట్టుగానే…
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవర కొండ బేబీ సినిమాతో భారీ సూపర్ హిట్ కొట్టిన సంగితి తెలిసిందే. ఆనంద్ దేవర కొండ తాజా చిత్రం ‘గం..గం..గణేష్.’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత, ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం గురించి ఒక క్రేజీ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రం. Also Read: Baak : “బాక్” మూవీ ప్రీ రిలీజ్…
ఆనంద్ దేవరకొండ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా “దొరసాని” చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఆ సినిమా ప్రేక్షకుడిని అంతగా మెప్పించలేదు.ఆ తరువాత ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ఆ తరువాత వచ్చిన పుష్పక విమానం సినిమాతో…
Gam Gam Ganesha coming to theatres on 08th March on the occasion of Shivaratri: విజయ్ దేవరకొండ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ దేవరకొండ అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు బేబీ సినిమాతో హిట్ అందుకున్నాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించి సూపర్ హిట్ కావడంతో ఆయన తదుపరి సినిమాల మీద…
Rashmika Mandanna launches Anand Deverakonda’s Gam Gam Ganesha Song: “బేబీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ కామెడీ జానర్ లో ఈ “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ “గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్…
Khairatabad Ganesh: వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.