Gam Gam Ganesha X Review: ఆనంద్ దేవరకొండ ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Devarakonda’s Gam Gam Ganesha Twitter Review: ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమా ‘గం.. గం.. గణేశా’. హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. ఈ చిత్రం నేడు (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బేబీ’ సినిమా హిట్ కొట్టడంతో.. ‘గం.. గం.. గణేశా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పలు చోట్ల షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకుల సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
Also Read: Anjali-Balakrishna: బాలకృష్ణపై ఆసక్తికర ట్వీట్.. అంజలి ఏం ఎన్నారంటే?
Also Read
‘గం.. గం.. గణేశా’కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఎక్స్‌లో ఎక్కువగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కామెడీ బాగా వర్కౌట్ అయిందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. ‘యూకే రివ్యూలు బాగున్నాయి. ఆనంద్ ఖాతాలో మరో హిట్’, ‘ఫన్నీ క్రైమ్ కామెడీ చిత్రం. కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. వెన్నల కిషోర్ ట్రాక్ బాగుంది’, ‘ఒక కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్. ఆనంద్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు’, ‘కమర్షియల్ థ్రిల్లర్ ప్యాకేజీ’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
#GamGamGanesha 🏆🏆🏆🏆 A Proper Commercial Thriller Package from Anand deverkonda 👌
Entertaining First Half and Thrilling Second Half with good Climax works big time 💥 Emmanuel , Krishna Chaitanya was best in their roles 🔥#GGG pic.twitter.com/HgfRVL9RTm
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) May 31, 2024
#GamGamGanesha A Complete Fun Entertainer 🏆@ananddeverkonda Steals The Show With His Brilliant Performance 👏
Director @udaybommisetty Congratulations! You Have Impressed Everyone With Ur Narrative Style & Characterisations
Music & Cinematography Are Of Top Notch Quality 👌 pic.twitter.com/rGmF8sM5uw
— Official Srinu (@OfficialSreeNu) May 30, 2024
#GamGamGanesha is a ‘Sit-back and Relax’ fun Crime Comedy. Situational comedy works superbly & Vennala Kishore Track was 🤣. BGM 🔥
Despite its known story, Kudos to @udaybommisetty for his brilliant execution! @ananddeverkonda HIT Streak continues! ✌️ pic.twitter.com/GqiSbcLxf0— The Creative Shelf (@tcsblogs) May 31, 2024
#GamGamGanesha Day 🔥
UK reviews bagunavi 😍
Another BB loading…………#AnandDeverakonda #VijayDeverakonda pic.twitter.com/LaCH0TDSj9— Mahesh (@starmahesh10) May 31, 2024
తాజావార్తలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!