Cheating : చీఫ్ ఫార్మసిస్ట్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన అమర్ నాథ్ సింగ్ ను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి రూ.98 లక్షలు మోసం చేశారు. బాధితురాలు గోమతీనగర్ కొత్వాలిలో కేసు పెట్టింది.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.
డీ మ్యాట్ అకౌంట్ వివరాలు తీసుకుని నిందితుల బ్యాంక్ అకౌంట్లు వివరాలు ఇచ్చి అమౌంట్ ను వీరి అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు.. దాదాపు 140 మంది బాధితుల నుంచి కోటి ఎనిమిది లక్షల రూపాయల మోసం జరిగింది.. ఎనిమిది నెలలుగా ఈ మోసానికి పాల్పడుతున్నారు అని స్నేహ మెహ్రా పేర్కొన్నారు.
భార్య-భర్త, ప్రియురాలు-ప్రియుడు అనే బంధాలు.. ప్రేమ, గౌరవం అనే సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారి మధ్య నమ్మకం కోల్పోతే.. మళ్లీ భాగస్వామి మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కనెక్టివిటీ చాలా మారింది. అందుకే ప్రజలు ఒకరినొకరు సులభంగా మోసం చేసుకుంటున్నారు.
విడిపోయిన తర్వాత ప్రేమలో ఉందని భావించాడు ఆ ప్రియుడు. కానీ ఆ ప్రియురాలి చేసిన పనికి ప్రియుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయాడు. ప్రేమ పేరుతో కొన్ని సంవత్సరాలుగా అతడ్ని వాడుకున్న ఆ మహిళ.. చివరికి ఒంటిమీది బంగారం, బట్టలు కూడా లాగేసుకుని నడి రోడ్డుపై వదిలేసి వెళ్లింది.
కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.