Flight : ఈ మధ్య కాలంలో విమాన ప్రయాణంలో తరచూ విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్యాసింజర్లు పక్క వారిపై మూత్రం పోయడం వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లాంటి వార్తలు వింటూనే విన్నాం. అలాంటి ఘటన మరొకటి తాజాగా చోటు చేసుకుంది.
ప్రయాణ సమయాల్లో ఈ మధ్య విమానాల్లో జరుగుతున్న సంఘనలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాస్కాకు వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుతు విమాన సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 61 ఏళ్ల ప్రయాణీకుడు తన ప్రయాణ సమయంలో ఎక్కువగా మద్యం సేవించి క్యాబిన్ సిబ్బందిలో ఒకరిపై బలవంతం చేశాడు.
Viral : ఈ మధ్యకాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏ చిన్న వేడుకైనా ఉత్సహం కోసం డ్యాన్స్ చేయడం పరిపాటి అయిపోయింది.
ఇండిగో 6ఈ-1052 బ్యాంకాక్-ముంబై విమానంలో సిబ్బందిని వేధించినందుకు స్వీడిష్ జాతీయుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తిని క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్(62)గా గుర్తించారు.
Air India: ఎయిర్ ఇండియా ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా విమానంలో అందించే ఫుడ్ విషయమై మరోసారి వివాదాలను మూటగట్టుకుంది.
అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. టేకాఫ్ అయిన 20నిమిషాల్లోనే పశ్చిమ నేపాల్‌లోని పర్యాటక కేంద్రమైన పోఖారాలో ఆదివారం కుప్పకూలింది.
ఒక్కో మనిషి ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది.. వాళ్లు ప్రపోజ్ చేయడం.. సర్ప్రైజ్లు ఇవ్వడం మామూలుగా ఉండదు.. ఇప్పుడు ఓ యువకుడు కూడా అలాగే ఆలోచించాడు.. విమానం గాల్లో ఉండగా.. తన గర్ల్‌ఫ్రెండ్ ముందు ప్రపోజల్ పెట్టాడు.. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు.. అందుకు తగ్గట్టుగానే ముందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. విమానం గాల్లోకి ఎగిరి మార్గం మధ్యలో ఉన్న సమయంలో.. తన మనసులోని మాటను బయటపెట్టాడు.. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లో జరిగిన ఈ…