Human Trafficking : మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్న రొమేనియా విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విమానంలో 276 మంది ప్రయాణికులు ఉన్నారు.
Maharashtra: కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానం ప్రమాదానికి గురైతే ప్రాణాలతో బయటపడే అవకాశం చాల తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా చిన్న సమస్య తలెత్తుతుంది అని అనుమానం వచ్చిన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంట
Passenger Misbehaves On IndiGo Flight: విమానంలో ఓ ప్రయాణికుడి వింత ప్రవర్తన సిబ్బందికి తలపోటుగా మారింది. విమానం గాల్లో ఉండగా.. టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో ఆదివారం చోటుచేయుకుంది. ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఫ్లైట్ �
Passenger Tries To Open Emergency Door on Delhi-Chennai IndiGo Flight: భారత దేశానికి చెందిన విమానయాన సంస్థ ‘ఇండిగో’ విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ప్రయత్నించాడు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి చెన్నై �
Flight Emergency: అమెరికాలో ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. 10 నిమిషాల్లోనే ఏకంగా 28,000 అడుగుల దిగువకు విమానం చేరింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు గుండె జారిన పనైంది. చివరకు ఎలాగొలా సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కి చెందిన విమానం బుధవారం అమెరికా నేవార్క్ ను�
జీ20కి సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ దేశానికి వెళ్లడానికి బయలుదేరగా ఆయన పాత విమానం మొరాయించిన విషయం తెలిసిందే. కెనడా నుంచి ట్రూడో కోసం బయలుదేరిన మరో విమానాన్ని కూడా అనుకోని పరిస్థితుల్లో లండన్‌కు మళ్లించాల్సి వచ్చింది. దీంతో, ట్రూడో తిరుగు ప్రయాణం దాదాపు రెండు రోజుల పాటు వాయ�
మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు.
స్పైస్‌జెట్ ఫ్లైట్ ప్యాసింజర్ విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తే, కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణికులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన అకృత్యం తా�
విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న 14 ఏళ్ల బాలిక పట్ల ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దుప్పటి మెడ వరకు కప్పుకుని హస్త ప్రయోగం చేశాడు. అతడు భారత సంతతికి చెందిన డాక్టర్ సుదీప్త మొహంతి అని గుర్తించారు.
DGCA: ఇటీవలి కాలంలో విమానాల్లో ప్రయాణికుల చెడు ప్రవర్తనకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు తమ సహ ప్రయాణీకులపై మూత్ర విసర్జన చేస్తున్నారు.