IndiGo Flight: థాయిలాండ్ వెళ్లాల్సిన ఇండిగో విమానం.. సాంకేతిక లోపంతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Flight: ఢిల్లీ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇండిగో విమానం 6ఈ-1763 హైడ్రాలిక్ గ్రీన్ సిస్టమ్‌ను కోల్పోవడం వల్ల ఎయిర్‌టర్న్‌బ్యాక్‌లో చిక్కుకుందని విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 7.31 గంటలకు ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది.
Budget Sessions: జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు.. రెండో విడత సెంట్రల్ విస్టాలోనే!
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
విమానం ఉదయం 6:25 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరింది. ఉదయం 7:22 గంటలకు ఎయిర్ టర్న్‌బ్యాక్ కోసం పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అవసరమైన నిర్వహణ కోసం విమానం తిరిగి ఢిల్లీకి చేరుకుందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌కి వెళ్లే విమానం కోసం ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ విమానం అందించబడిందఅని పేర్కొంది. నవంబర్‌లో ఎల్లో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా ఎయిర్ ఇండియా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్ ముంబయికి మళ్లించబడింది. కన్నూర్ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కూడా సాంకేతిక లోపం కారణంగా ఈ నెలలో విమానాశ్రయానికి మళ్లించారు. ఫ్లైట్ 6E-1715ను ముందుజాగ్రత్తగా ముంబైకి మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
- Tags
- Delhi
- Flight
- indigo
- IndiGo flight
- Phuket
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!