విమాన ప్రయాణమంటే ఎంతో ఖరీదు పెట్టి టికెట్ కొని ప్రయాణం చేస్తుంటారు. ఎవరైనా త్వరగా గమ్యం చేరుకోవాలని తాపత్రయం పడుతుంటారు. ఇంకా ఆహ్లాదకరంగా ప్రయాణం సాగిపోవాలని కోరుకుంటారు. అలాంటిది ఈ మధ్య విమానాల్లో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు సైతం సందర్శిస్తుంటారు. ఎంతో ఖ్యాతి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంపై ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నేడు(శనివారం) మరోసారి ఆలయ గోపురం పై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. కాగా ఆగమ శాస్త్రాల ని
దాంపత్యం అనేది నాలుగు గోడల మధ్య రహస్యంగా జరిగేది. ఆలుమగల బంధం అత్యంత గోప్యంగా ఉంటుంది. మూడో కంటికి తెలియకుండా జరిగించేదే సంసారం. అలాంటిది ఓ జంట.. సభ్యత మరిచి పబ్లిక్‌గా లైంగిక చర్యలో పాల్గొన్నారు. దీన్ని రహస్యంగా సిబ్బంది చిత్రీకరించి.. మరింత అల్లరి పాలుజేశారు.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
ఫ్లైట్‌లో ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వాస్తవానికి క్లిప్‌లో ఉన్న విమానం భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విమానం అత్యవసర తలుపును ఒక వ్యక్తి అకస్మాత్తుగా తెరవడానికి ప్రయత్నిస్తాడు.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. గాలిలో 20 నిమిషాల తిరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
శుక్రవారం ఉదయం తిరువనంతపురం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పొగ వ్యాపించాయి. విమానంలో అలారం మోగింది.
ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు.