Home
Facebook
Facebook News
-
Facebook: ‘మాకు నమ్మకం లేదు దొర’.. మార్క్ జుకర్‌బర్గ్‌పై ఫేస్బుక్ ఉద్యోగుల అసంతృప్తి
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. -
Modern Woman: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య
Modern Woman: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వల్ల లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎక్కడైన చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది టీవీలో వచ్చేంతవరకు ప్రపంచానికి తెలియదు. ఇంటర్నెట్ వాడకం విరివిగా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. -
Meta Layoffs: మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..
Meta Layoffs: ఫేస్బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది. -
Meta Record Fine : మెటాకు షాక్.. రికార్డు స్థాయిలో జరిమానా.. ఎందుకంటే..?
Meta Record Fine : సోషల్ మీడియా దిగ్గజం షేక్బుక్ మాతృసంస్థ మెటాకు భారీ షాక్ తగిలింది… యూరప్ యూజర్ డేటాను యూఎస్‌కు బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ‘మెటా’కు రికార్డు స్థాయిలో జరిమానా విధించింది యూరోపియన్ యూనియన్.. మెటాపై రికార్డు స్థాయిలో అంటే 1.3 బిలియన్ యూరోలు జరిమానా విధించింది.. అదే విధంగా అట్లాంటిక్ అంతటా వినియోగదారు డేటాను బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ మే 22న ఈ నిర్ణయం… -
Amazon Layoff: భారత్‌లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న అమెజాన్..
Amazon Layoff: అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఆర్థిక మాంద్యం భయాలు ఐటీ ఇండస్ట్రీతో పాటు సర్వీస్ సెక్టార్ ని భయపెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించింది. గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా అనేక కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. -
Mark Zuckerberg: మొదటి టోర్నమెంటే.. కానీ బంగారు, రజతాలను గెలిచేశాడు..
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన మొదటి జియు-జిట్సు టోర్నమెంట్లో పాల్గొని బంగారు, రజత పతకాలను గెలుచుకున్నారు. ఫేస్బుక్లో టోర్నమెంట్ చిత్రాలను పంచుకుంటూ.. "నా మొదటి జియు జిట్సు టోర్నమెంట్లో పోటీ పడి గెరిల్లా జియు జిట్సు జట్టు కోసం కొన్ని పతకాలు సాధించాను. నాకు శిక్షణ ఇచ్చినందుకు డేవ్ కమరిల్లో, ఖై వు, జేమ్స్ టెర్రీకి ధన్యవాదాలు!" అంటూ మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేశారు. -
Meta Verified Blue Tick: భారత్‌లో ఫేస్బుక్, ఇన్‌స్టా బ్లూ టిక్కు ఛార్జీలు.. నెలకు ఎంతంటే..?
Meta Verified Blue Tick: సోషల్ మీడియా దిగ్గజాలు ఇప్పుడు వడ్డింపుల బాట పట్టాయి.. దీనికి ఆజ్యం పోసింది మాత్రం ట్విట్టర్ అనే చెప్పాలి.. బ్లూటిక్ కోసం చార్జీలు వసూలు చేస్తోంది ఆ సంస్థ.. ఇక, అదే బాట పట్టాయి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ .. భారత్‌లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను వాటి మాతృసంస్థ అయిన మెటా వెల్లడించింది. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేర్వేరుగా ధరలు నిర్ణయించింది మెటా.. మొబైల్… -
Mark Zuckerberg: మూడో సారి తండ్రి అయిన మార్క్ జుకర్‌బర్గ్.. చిన్నారి పేరేమిటో తెలుసా?
ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ తమ మూడో బిడ్డను ఈ ప్రపంచంలోకి కలిసి స్వాగతించారు. -
Visakhapatnam Crime: పోలీస్ స్టేషన్ కు చేరిన ఫేస్ బుక్ పరిచయం..! ఏం జరిగిందంటే?
ఫేస్ బుక్.. ఫేస్ బుక్.. నువ్వేం చేస్తావంటే.. అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తానని, ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అలా అనాలనిపిస్తోంది మరి. -
Meta: అమెరికాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ప్రారంభం..
Meta Paid Verification: ట్విట్టర్ దారిలోనే మెటా కూడా బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం ఛార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. అమెరికాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ వెరిఫికేషన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు. మెటా శుక్రవారం అమెరికా వినియోగదారుల కోసం పెయిడ్ వెరిఫికేషన్ ఆప్షన్ ను పరీక్షించడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది యూఎస్ వినియోగదారులకు పెయిడ్ ఆప్షన్ అందించాలని కంపెనీ యోచిస్తోంది.
తాజావార్తలు
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
-
Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!