ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది.
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.
Youtube: మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీకు చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లేదా యూట్యూబ్‌లో వీడియోలను తయారు చేస్తున్నారు.
ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి.. మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది
Facebook Love: ఫేస్బుక్లో పరిచయం. అది కాస్త ప్రేమకు దారితీసింది. ప్రేమికుడిని కలిసేందుకు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ కు వచ్చి పెళ్లి చేసుకున్న యువతి చివరికి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోలేకపోయింది.
బీజేపీకి చెందిన మరో చిత్ర నిర్మాత ఆ పార్టీని వీడి బయటికెళ్లారు. కేరళ చిత్రనిర్మాత ఒకరు బిజెపిని విడిచిపెట్టారు. 2 వారాల్లో ముగ్గురు వ్యక్తులు బీజేపీని వదిలిపెట్టి బయటికెళ్లినట్టు అయింది.
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది.
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.