Home
Facebook
Facebook News
-
Facebook Fraud: కొంపముంచిన ఫేస్బుక్ చాటింగ్.. మొత్తం దోచేసిన కి’లేడీ’
ఓ యువకుడిని ఫేస్బుక్ మోసం చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఇద్దరు యువతులతో ఓ యువకుడు చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఓ యువతి.. యువకుడిని ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిపించి అతని వద్ద ఉన్న వస్తువులన్నీ దోచుకుంది. -
America: ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆపై హత్య వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
అమెరికాలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ మహిళను పొడిచి చంపిన నిందితుడు.. ఆమె చనిపోయే చివరి క్షణాలను వీడియో తీశాడు. అంతేకాకుండా దానిని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. -
Youtube: ఇన్ స్టాగ్రామ్.. యూట్యూబ్‌లో వ్యూస్, మనీ రావట్లేదా.. నిరాశ వద్దే వద్దు
Youtube: మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీకు చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ లేదా యూట్యూబ్‌లో వీడియోలను తయారు చేస్తున్నారు. -
WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
WhatsApp: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ ప్రతి వ్యక్తికి అత్యవసరమైనదిగా మారింది. కాసేపు అది పనిచేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
Facebook Fraud: ఎఫ్బీలో లవ్.. పెళ్లి పేరుతో రూ.12 లక్షలు నొక్కేశాడు..!
ప్రేమ -పెళ్లి పేరుతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేశారు గుంటూరుకు చెందిన గురు ప్రసాద్ అనే వ్యక్తి.. మోసపోయానని గ్రహించిన యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది -
Facebook Love: ఫేస్బుక్లో ప్రేమ.. బంగ్లాదేశ్ నుండి చొరబడి బెంగాల్లో పెళ్లి.. అరెస్ట్
Facebook Love: ఫేస్బుక్లో పరిచయం. అది కాస్త ప్రేమకు దారితీసింది. ప్రేమికుడిని కలిసేందుకు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ కు వచ్చి పెళ్లి చేసుకున్న యువతి చివరికి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోలేకపోయింది. -
Kerala: బీజేపీని వీడిన మరో చిత్ర నిర్మాత
బీజేపీకి చెందిన మరో చిత్ర నిర్మాత ఆ పార్టీని వీడి బయటికెళ్లారు. కేరళ చిత్రనిర్మాత ఒకరు బిజెపిని విడిచిపెట్టారు. 2 వారాల్లో ముగ్గురు వ్యక్తులు బీజేపీని వదిలిపెట్టి బయటికెళ్లినట్టు అయింది. -
Facebook: భారత్‌లో మూసివేస్తాం..! ఫేస్‌బుక్‌కు వార్నింగ్
భారతదేశంలో ఫేస్‌బుక్‌ను మూసివేస్తామని కర్ణాటక హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజానికి వార్నింగ్ ఇచ్చింది.. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు సమీపంలోని బికర్నకట్టె నివాసి కవిత సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం ఈ వార్నింగ్ ఇచ్చింది. -
Rakesh Tikait: రైతు ఉద్యమంపై ఫేస్బుక్, ట్విట్టర్లో తగిన ప్రచారం జరగలేదు
భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమంపై సోషల్ మీడియా సంస్థలైన ఫేస్బుక్, ట్విట్టర్లో తగినంత ప్రచారం జరగలేదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. -
Facebook: ‘మాకు నమ్మకం లేదు దొర’.. మార్క్ జుకర్‌బర్గ్‌పై ఫేస్బుక్ ఉద్యోగుల అసంతృప్తి
Facebook: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా ఇటీవల ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగించింది. ఇప్పటికే మూడు దశల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్న ఖర్చులను అదుపు చేసేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి మెటాపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా మెటా నిర్వహించిన ఉద్యోగులు సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!