Telangana Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలోని పబ్, బార్‌లపై పోలీసుల నిఘా పెట్టారు. పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, రిసార్ట్‌లపై నిఘా పెంచారు.
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి తెలియంది కాదు.. ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.. ఒకప్పుడు నువ్వు సినిమాలకు సెట్ కావు అన్నవాళ్ళే మెగాస్టార్ అని జేజేలు కొట్టించుకున్నారు.. అలాంటి వ్యక్తిని సినిమా ఈవెంట్స్ కు ముఖ్య అతిధిగా పిలుస్తుంటారు.. ఆయన వచ్చిన ఈవెంట్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన చిరంజీవి తన గురించి ఎన్నో సంచలన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు…
చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్కప్ ఫైనల్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది.
ప్రపంచ శ్రవణ దినోత్సవం 2023 సహజ పర్యావరణం మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క శబ్దాలను వినడం మరియు ప్రశంసించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. ప్రకృతి, నగరాలు, కమ్యూనిటీలు మరియు వ్యక్తిగత అనుభవాల శబ్దాలపై దృష్టి సారించి, వినే చర్యలో చురుగ్గా పాల్గొనడానికి వ్యక్తులను ఈ రోజు ప్రోత్సహిస్తుంది.. ఈరోజును ఒక ప్రత్యేకత ఉంది.. అందుకే ప్రతి ఏడాది జూలై 18న జరుపుకునే వార్షిక గ్లోబల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.. వరల్డ్…
ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 21 వరకు, వారం రోజులపాటు వేడుకలు…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్, ఈవెంట్స్,…
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్ షాపులు, స్పెషల్ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే…