Hanu Raghavapudi: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.
Santhosh Shoban: ఏక్ మినీ కథ చిత్రంతో హీరోగా హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఈ హీరో ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అన్ని మంచి శకునములే అనే సినిమా చేస్తున్నాడు.
విజయవాడ లో సీతారామం మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరోలు సుమన్, దుల్కర్ సాల్మన్, హీరోయిన్ మృణాల్ పాల్గొన్నారు. అనంతరం వారు సీతారాం మూవీ సినిమా ముచ్చట్లు అభిమానులతో పంచుకున్నారు. హీరో దుల్కర్ సాల్మన్ మాట్లాడుతూ.. మా సినిమా హిట్ టాక్ విజయవాడలో ప్రారంభమౌతుందని ఆశిస్తున్నా అన్నారు. మహానటి సమయంలో నా కాలు ఫ్రాక్చర్ అయిందని, అందుకే ప్రొమోషన్ కు రాలేక పోయానని అన్నారు. సీతారామం చాలా పెద్ద క్లాసిక్ సినిమా అవుతుందని ఆనందం వ్యక్తం చేసారు.…
Dulquer salmaan:దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా అశ్వినీదత్ నిర్మించిన 'సీతారామం' చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.