Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
LuckyBaskhar : త్రివిక్రమ్ – సునీల్ రూ. 30ల కథ..
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ సినిమా “లక్కీ భాస్కర్”. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ… -
Lucky Baskhar Trailer : ఆసక్తి పెంచేస్తున్న లక్కీ భాస్కర్ ట్రైలర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.… -
Unstoppable: స్టార్ హీరోతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంతో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. ఈ షోలో ప్రముఖ హీరోల నుంచి మొదలు పెట్టి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇంతకుముందు.. మొదటి, రెండు సీజన్లు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే దసరా కానుకగా మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. హీరో దుల్కర్ సల్మాన్… -
LuckyBaskhar : లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న ‘లక్కీ భాస్కర్’..
దుల్కర్ సల్మాన్ అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు. మహానటి తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సీతారామం తో సోలో హీరోగా స్ట్రయిట్ తెలుగు సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మార్కట్ సెట్ చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెంట్ తో లక్కీ భాస్కర్ అనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ను తెలుగులో పరిచయం… -
కిరణ్ అబ్బవరానికి స్టార్ హీరో భలే దొరికాడే!
Kiran Abbavaram’s KA worldwide Malayalam version release by Dulquer Salmaan’s Wayfarer films:కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో “క” సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇతర… -
Bhagyashri Borse: ఎంతవారైనా “కాంత”దాసులే.. భలే ఛాన్స్ పట్టిందే!
Bhagyashri Borse Roped in For Dulquer Salmaan’s Multi-lingual Film Kaantha: మరాఠీ భామ భాగ్యశ్రీ తెలుగులో మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి పేరు తెచ్చి పెడుతుంది అనుకుంటే దారుణమైన డిజాస్టర్ గా నిలిచి ఏమాత్రం వర్కౌట్ కాలేదు. అయితే సినిమా వర్కౌట్ కాకపోయినా ఆమెకు మాత్రం వరుస అవకాశాలు లభించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఒక భారీ… -
Bhagyashri Borse: లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. స్టార్ హీరోతో రొమాన్స్!
Bhagyashri Borse in Dulquer Salmaan’s Kaantha: మోడలింగ్‌లో రాణించిన ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే.. 2023లో ‘యారియాన్ 2’ హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. తొలి సినిమానే హిట్ కావడంతో భాగ్యశ్రీకి కార్తీక్ ఆర్యన్ నటించిన ‘చందు ఛాంపియన్’లో నటించే అవకాశం వచ్చింది. ఇక ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. యువ హృదయాలను కొల్లగొట్టేశారు. భాగ్యశ్రీ డ్యాన్స్, హావభావాలకు అందరూ ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా.. భాగ్యశ్రీకి స్టార్… -
Bhagyashri Borse: భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్!
Bhagyashri Borse To Act With Dulquer Salmaan: ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందే ‘భాగ్యశ్రీ బోర్సే’ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. భాగ్యశ్రీ అందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లో మిస్టర్ బచ్చన్ నిరాశపర్చినా.. అమ్మడికి మాత్రం ఫుల్ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందువరుసలో ఉన్నారు. టాలీవుడ్లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి, విజయ్… -
Lucky Baskhar: దీపావళికి లక్కీ భాస్కర్ దిగుతున్నాడు!
Dulquer Salmaan Lucky Baskhar Set for Release on 31st October 2024: తెలుగులో ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత… -
Dulquer: మరోక ఇంట్రెస్టింగ్ సినిమాలో దుల్కర్..టైటిల్ ఏంటంటే.?
టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు…
తాజావార్తలు
-
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!