Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మహానటి వంటి సినిమాలతో తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.. ఈ మధ్య తెలుగు సినిమాల్లో కనిపిస్తూ బిజీ అవుతున్నాడు.. తాజాగా ఈ హీరో గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తన లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. హీరో మాట్లాడుతూ..…
ఎంత పెద్ద హీరోలైనా ఆచీతూచీ మాట్లాడకపోతే వివాదాలపాలు కావడం పక్కా. ఇప్పుడు అలాంటి వివాదంలోనే నాచురల్ స్టార్ నాని చిక్కుకున్నారు. ఆయన మీద టాలీవుడ్ బడా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ…
Natural Star Nani: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాతో తెలుగువాడిగా మారిపోయాడు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఇక తాజాగా దుల్కర్ నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన ఐశ్వర్య లక్ష్మీ నటించగా.. రితికా సింగ్, అనైకా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.
Rana Daggubati and Dulquer Salmaan Join Hands for ‘Kaantha’ : ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కటొక్కటిగా వస్తున్నాయి. ఇప్పటికే ఆయన హీరోగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాను ప్రకటించిన తరువాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. ఆయన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కుమారుడు, బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాతో ‘కాంత’ అనే సినిమా చేయనున్నారు.…
King Of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు దుల్కర్.
King of Kotha Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో లెఫ్టినెంట్ రామ్ గా నిలిచిపోయాడు. ఈ సినిమా దుల్కర్ కు ఎంతటి విజయాన్ని ఇచ్చిందో అందరికి తెల్సిందే. ఇక ఈ సినిమా తరువాత అదే రేంజ్ లో దుల్కర్ రాబోతున్నాడు.
King of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ అనే కాకుండా అన్ని వుడ్స్ లో కూడా తన సత్తా చాటుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా దుల్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోథా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
2019లో వైయస్సార్సీపీ గెలుపులో వైయస్ఆర్ పాదయాత్ర బేస్ గా రూపొందిన 'యాత్ర' సినిమా కీలక పాత్రపోషించిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ దర్శకత్వంలో విజయ్ చిల్లా నిర్మించిన ఈ చిత్రంలో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగి పోయారు.