Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
I Am Game: జియోహాట్‌స్టార్‌లోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
I Am Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన భారీ ఫాంటసీ యాక్షన్ మూవీ ‘ఐ యామ్ గేమ్’ ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కేవలం మలయాళానికే పరిమితం కాకుండా.. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా… -
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో మొదలయ్యే ఈ ప్రయాణంలో కల్పన అనే యువతి పదో తరగతిలో జిల్లా ఫస్ట్‌గా నిలుస్తుంది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కృష్ణ (దుల్కర్ సల్మాన్), ఆమెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తూ అండగా నిలబడతాడు. కేవలం ఊరి… -
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
టాలీవుడ్, కోలీవుడ్ మార్కెట్ పెంచుకునేందుకు మాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఓన్ ఇండస్ట్రీని ఎవైడ్ చేస్తే అసలుకే మోసం వస్తుందని త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఐయామ్ గేమ్‌తో హాయ్ చెప్పాడు. సినిమా ఘోర పరాజయం పాలైంది. పలు చోట్ల షోలు రద్దు కావడం, కంటెంట్ లోపం పట్ల మూవీ లవర్స్, దుల్కర్ ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. దీంతో నెటిజన్స్.. ఐయామ్ గేమ్ వైఫల్యానికి దుల్కర్ అండ్ అతడి నిర్మాణ సంస్థ వేఫారర్… -
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
Dulquer Salmaan: మాలీవుడ్ స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఎప్పుడో మన హీరో అయిపోయాడు. మమ్ముట్టి తనయుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తన టాలెంట్‌తో సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్లో వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ‘మహానటి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో అద్భుతమైన… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
I’m Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల వేళ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ షోలు థియేటర్లలో ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ఆటలు సమయానికి పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీలో అనూహ్యంగా… -
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
September Releases: 2026లో ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. తెలుగు సినిమాలతో పాటు బైలింగ్వల్, డబ్బింగ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధించడంతో సెప్టెంబర్‌పై అంచనాలు పెరిగాయి. ఈ నెలలోనూ పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల నుంచి డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీకి దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొననుంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ పోటీ సెప్టెంబర్ మొదటి… -
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్‌లోనే!
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్‌పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్‌కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో… -
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఘనంగా జరిగిన ‘ఐ యామ్ గేమ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు కార్యక్రమానికి సరికొత్త జోష్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరూ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘కల్కి’ ప్రాజెక్ట్. వేదికపై నాగ్… -
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తూ, స్వయంగా నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ యామ్ గేమ్’ (I’m Game) తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై దుల్కర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన సొంత ప్రొడక్షన్ లో చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెబుతూనే, ఈ సినిమాకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అందించిన సహాయం గురించి దుల్కర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!