మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను…
డాషింగ్ హీరో, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. “మహానటి”తో తెలుగువారి మనసును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలి నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. తాజాగా…
సౌత్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరో బాలీవుడ్ మూవీకి సిద్ధమవుతున్నాడు. గతంలో ‘కార్వాన్, ద జోయా ఫ్యాక్టర్’ వంటి సినిమాలు చేశాడు మన మల్లూ యాక్టర్. అయితే, ఇప్పుడు డైరెక్టర్ ఆర్. బాల్కీ మూవీలో కనిపించనున్నాడు. ఇప్పటి వరకూ రియలిస్టిక్ టచ్ ఉండే సెన్సిబుల్ సినిమాలు తీసిన బాల్కీ తొలిసారి థ్రిల్లర్ జానర్ ట్రై చేయబోతున్నాడట. లాక్ డౌన్ కాలంలో ఆయన ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేసినట్లు సమాచారం. తన కథకి దుల్కర్ పక్కాగా సరిపోతాడని…
‘ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్‌ని…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు, హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘మహానటి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించి, ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు దుల్కర్. హీరోగా పలు తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సింగర్ గా కూడా అవతారమెత్తాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘హే సినామిక’. ఈ చిత్రంలో దుల్కర్ ఓ సాంగ్ ను ఆలపించారు.…