Dil Raju: దేవర వాయిదా పడితేనే.. అది చేయగలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇక ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఇక ఈ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఇక ఆరోజున మరో రెండు సినిమాలు రావడంతో.. అవి వాయిదా పడినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. ఇక దీంతో పాటు దేవర సినిమా గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంటే కనుక తాము పోటీలో దిగుతామని దిల్ రాజు చెప్పారు. ఈ ఏడాది సమ్మర్‌లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్ అఫీషియల్‌గా చెప్పాం. దేవర పోస్ట్ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది” అని చెప్పుకొచ్చారు. ఇంకోపక్క దేవర వాయిదా పడే ఛాన్స్ లు లేవని మేకర్స్ తెలుపుతున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!