Home
Devara
Devara News
-
Janhvi Kapoor : కేవలం ఆ మూడు రోజులే దేవర షూటింగ్ లో పాల్గొన్నాను..
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల… -
Devara : సినిమా గురించి వస్తున్న ఆ రూమర్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ దేవర.ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మరియు అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. యుంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్,… -
Tollywood: టాలీవుడ్ ను ఏలడానికి వచ్చిన విలన్స్ .. కాదు కాదు హీరోలు వీరే
Tollywood: సినిమా పరిశ్రమ రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటుంది. ఒకప్పుడు ఉన్న విధంగా అయితే ఇప్పుడు లేదు అని చెప్పొచ్చు. కథలు, కథనాలు మారుతున్నాయి. ఆ కథలను స్వీకరించే ఆ ప్రేక్షకుల భావాలూ మారుతున్నాయి. ఇక హీరోలు కూడా మారుతున్నారు. మనం హీరో.. అలాంటి కథలే చేయాలి. విలన్స్ తో ఫైట్స్ చేయాలి.. -
NTR: హ్యాపీ బర్త్ డే సైఫ్… మా దేవరతో ఢీ కొట్టు… పాన్ ఇండియా హిట్ పట్టు
‘హమ్ తుమ్’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న హీరో ‘సైఫ్ అలీ ఖాన్’, నార్త్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలని చేసాడు. లవ్ ఆజ్ కల్, కాక్ టైల్, మే ఖిలాడీ టు అనారీ, కచ్చే దాగే, దిల్ చాహతా హై, పరిణీత, ఓంకార, రేస్, రేస్ 2 లాంటి సినిమాలతో హిందీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ, లవర్ బాయ్ అనే తేడా లేకుండా పాత్ర నచ్చితే సినిమా చేసే సైఫ్ అలీ… -
Devara : ఎన్టీఆర్ కు అత్తగా నటించబోతున్న రమ్య కృష్ణ..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.ఆ సినిమా తో ఎన్టీఆర్ క్రేజ్ బాగా పెరిగింది.తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ విదేశాలలో కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.గతంలో దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు. ఆచార్య… -
Devara: అవన్నీ ఉత్త మాటలు…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలో ఉంది. ఆ అంచనాలని కొరటాల శివ ఎంతవరకూ అందుకుంటాడు అనే విషయం 2024 ఏప్రిల్ 05న తెలియనుంది. ఇప్పటికైతే దేవర షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలై నాలుగు నెలలు అయ్యింది… -
Devara: దేవర కోసం రావణుడు దిగాడు.. ఇక యుద్ధమే
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Devara : ఆ పక్కా యాక్షన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందా..?
జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయన క్రేజ్ బాగా పెరిగింది.మరి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తరువాత చేయబోయే సినిమాలను ఎంతో జాగ్రత్త గా ఎంచుకుంటున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ సినిమా ‘దేవర’.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతుంది.గతం లో వీరి కాంబోలో వచ్చిన జనతా… -
Janhvi Kapoor : ఎన్టీఆర్ తో నటించడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ..
జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ… -
Devara : దసరా కు బిగ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..?
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “దేవర”. ఈ బిగ్గెస్ట్ కాంబో లో వస్తున్న దేవర చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా లో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల జోడీ స్పెషల్ అట్రాక్షన్ నిలుస్తుందని సమాచారం.అలాగే ఈ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా…
తాజావార్తలు
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!