బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా బాగా స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను పొందిన ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా…
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ తెలుగుతెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎంట్రీని చూడకుండానే శ్రీదేవి కన్నుమూసింది. తల్లి జ్ఞాపకాలతో జాన్వీ తనదైన రీతిలో ముందుకు కొనసాగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెరపై దేవరగా చూపించడానికి కొరటాల శివ ఒక భారీ యుద్ధమే చేస్తున్నాడు. శంషాబాద్ ని ఏకంగా సముద్రాన్ని దించుతూ హ్యూజ్ సెట్ ని వేసి మరీ దేవర షూటింగ్ ని చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజులో సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా దేవర మాత్రమే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కొరటాల శివ చేస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. ఆ డేట్ ని టార్గెట్…
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం దేవర..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్,…
కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’. మార్చ్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసాడు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుద్ధంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యాక్షన్ పార్ట్ షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకునే స్టేజ్ కి…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో రాజకీయ పరిస్థితులు హీటేక్కిస్తున్న వేళ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నాడు.. ? అంటూ అందరు ఆయన కోసం వెతుకుతున్నారు.
సినిమాలని కథలు హిట్ అయ్యేలా చేస్తాయి, హీరోలు హిట్ అయ్యేలా చేస్తారు, డైరెక్టర్లు హిట్ అయ్యేలా చేస్తారు… ఈ హిట్స్ ని తన మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తున్నాడు అనిరుద్. ఈ మ్యూజిక్ సెన్సేషన్ విక్రమ్, జైలర్ ఇప్పుడు జవాన్ సినిమాలకి ప్రాణం పోసాడు. అనిరుద్ లేని ఈ సినిమాలని ఊహించడం కూడా కష్టమే. యావరేజ్ సినిమాని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేస్తున్న అనిరుద్, ప్రెజెంట్ ఇండియాలోనే టాప్…